Wednesday 4 January 2017

కాటుక కంటి కాటు

పాము, తేలు కాటేస్తాయ్! మందుంది
కుక్కకాటుకి మందుంది.
మనిషి కాటుకి మందులేదు
డబ్బు పిచ్చి మనిషి కాటేస్తే
మందే లేదు


కన్ను కాటేస్తే?
కన్ను కాటేస్తుందా?
కాటుక కన్ను కాటేస్తే
మథురమా?మందుందా?

 ఇలాఒక విషయం మీద కత రాయమంటే దంతుర్తి శర్మగారో కత రాశారు, ఇక్కడ చూడండి.
 శ్రీ వినాయకా లాండ్రీ సర్వీస్ - http://eemaata.com/em/issues/201701/9749.html       కిందటి నెలలో


కాటుక కంటి కాటు పై కథ,కవిత చెప్పగలరా?

2 comments:

  1. "కాటుక కన్ను కాటేస్తే" ఇంక మందేం ఉంటుందండీ? "నీ కంటి చూపుల వెంట నా పరుగంటీ" అని పాడుకుంటూ తిరగడమే 😆😆.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      అంతేనంటారా! :)
      ధన్యవాదాలు

      Delete