Sunday, 7 September 2025

దాయాదికి కంటిలోనూ పాముకి.......

 
దాయాదికి కంటిలోనూ పాముకి.......






తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలదోక యనక యుండును 

ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ!


దాయాదికి కంటిలోనూ పాముకి పంటిలోనూ విషం.

చవక కొననివ్వదు కరువు తిననివ్వదు.

నలుగురు నడిచే దారిలో గడ్డి మొలవదు.

అత్తచేతపోయినది అడుగోటి కుండ, కోడలు చేతపోయినది కొత్తకుండ.

విగ్రహపుష్టి నైవేద్య నష్టి

2 comments:

  1. విగ్రహపుష్టి నైవేద్య నష్టి:)

    इदि बावुंदंडि :)

    ReplyDelete
    Replies
    1. Zilebi7 September 2025 at 23:28
      దీన్నే తెనుగులో తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అని చెబుతారు, ఇదొక నానుడి..

      Delete