కష్టేఫలి
Monday, 29 September 2025
వండుకున్నమ్మకి ......
వండుకున్నమ్మకి.......
వండుకున్నమ్మకి తెడ్డుదెబ్బ
జివతక్కువ బెమెక్కువ.
తెగితే లింగడు రాయి.
తుమ్మల్లో పొద్దుగూకినట్టు
తుమ్మితే ఊడే ముక్కు దగ్గితే ఉంటుందా?
అష్టమచంద్రుడు నైథనతార.
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment