bonagiri26 June 2025 at 19:22 నిజమేగానండి చిన్న అనుమానం.
చీనావాళ్ళంటే ఉడతలు,మిడతలు,ఉసుళ్ళను కూడా తింటారటగదండీ! మరి పాక్ వాళ్ళకేమండి? స్వతంత్రం వచ్చేదాకా వాళ్ళూ మనలోవాళ్ళే కదండీ! మేము వేరు,మా సంస్కృతి వేరంటారు ఓసారి, మరోసారి మొహంజదారో మా దగ్గరే ఉంది, ఆ సంస్కృతి మాదంటారు. ఆ సంస్కృతి మనదికూడా అంటారుటండి, మరి మనం ఉడతల్ని,మిడతల్ని,ఉసుళ్ళని తినంగా! అలాగే పిచుకలలాటివాటినీ తినం మరి పాక్ గగనతలంలో కెళితే ఎందుకండి కాల్చేయడం? చీనావాళ్ళతో దోస్తీ పెరిగి ఇవి తినడం నేర్చుకున్నారంటారా?
bonagiri27 June 2025 at 22:11 అలా అంటారా? ఐతే శశి థరూర్ తనగురించే చెప్పేరనుకుంటా! పిచ్చుక కాంగ్రెస్ నుంచి ఎగిరిపోతోందనమాట! అయ్యో! కాంగ్రెసూ!! రాహుల్ బాబా! తరవాతెగిరిపోయే పిచుక చిదంబరమా?
అలాగని పాకిస్తాన్, చైనా ఆకాశంలోకి వెళితే కాల్చి పడేస్తారు.
ReplyDeletebonagiri26 June 2025 at 19:22
ReplyDeleteనిజమేగానండి చిన్న అనుమానం.
చీనావాళ్ళంటే ఉడతలు,మిడతలు,ఉసుళ్ళను కూడా తింటారటగదండీ! మరి పాక్ వాళ్ళకేమండి? స్వతంత్రం వచ్చేదాకా వాళ్ళూ మనలోవాళ్ళే కదండీ! మేము వేరు,మా సంస్కృతి వేరంటారు ఓసారి, మరోసారి మొహంజదారో మా దగ్గరే ఉంది, ఆ సంస్కృతి మాదంటారు. ఆ సంస్కృతి మనదికూడా అంటారుటండి, మరి మనం ఉడతల్ని,మిడతల్ని,ఉసుళ్ళని తినంగా! అలాగే పిచుకలలాటివాటినీ తినం మరి పాక్ గగనతలంలో కెళితే ఎందుకండి కాల్చేయడం? చీనావాళ్ళతో దోస్తీ పెరిగి ఇవి తినడం నేర్చుకున్నారంటారా?
పిచ్చుక బొమ్మ పెట్టారు కానీ మనుషుల్ని ఉద్దేశించే అన్నారు.
Deletebonagiri27 June 2025 at 22:11
Deleteఅలా అంటారా?
ఐతే శశి థరూర్ తనగురించే చెప్పేరనుకుంటా! పిచ్చుక కాంగ్రెస్ నుంచి ఎగిరిపోతోందనమాట!
అయ్యో! కాంగ్రెసూ!! రాహుల్ బాబా! తరవాతెగిరిపోయే పిచుక చిదంబరమా?