srinivasrjy23 May 2025 at 21:48 తెనుగులో కూడా ఉత్తర్వు ఉండి ఉండచ్చండి. ఇదే నా చేతికందింది వాట్సాప్ లో. దీనితో బాటు తెనుగీకరించినదీ ఇచ్చారు,అది చూసి భయమేసి వదిలేసాను. అంతా ఇంగ్లీషులో ఆలోచించి తెనుగు మాటాడుతున్నారు,తెనుగెక్కడ సార్! మన బ్లాగుల్లో కూడా. తెనుగు పిచ్చోళ్ళు కొందరు బాసను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారంతే! తెనుగుకు మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ గా శోధిని మాత్రమే మిగిలింది. ఉత్తర్వులు కూడా ఇంగ్లీష్ లో ఉండి తెనుగీకరించ బడతాయి, మరి, అర్ధం చేసుకోవాలి కదండీ!
Zilebi24 May 2025 at 05:18 తమరు లేక శోధిని చిన్నబోయిందని చిన్న పథకం వేసి భాషని బాషగా టైప్ చేసి ఉంటారు. అంతే కాదు, తెనుగు డెస్క్ టాప్,లేప్ టాప్ ల్లో ఉన్నంత కాలం ఒత్తులు పొల్లులూ ఉన్నాయి. ఇప్పుడు సెల్లు కాలం కదా! ఒత్తులూ పొల్లులూ పోయాయి. సెల్లు కాలం చెల్లిపోయే కాలం కదా ఏం చెయ్యలేం.
మళ్ళీ కోవిడ్ తమదగ్గర నుంచే మొదలయింది. పుట్టింటి వారే మాటాడరు. ఏదీ చెప్పరుగా! ప్రపంచం మీద భూతాన్ని వదిలేసి కూచున్నారు. ఇక నేనా, ఎండకి ఎండిపోయి,ఏసి లో బతుకు కష్టమైపోతే కరుణించి నాలుగు రోజులనుంచి చినుకులు పడుతున్నాయి. రోజు భారంగా నడుస్తోంది,ఇబ్బందులతో! నేను పదిరోజులకొకసారైనా కనపడుతున్నా,తమరే కలుగులో ఎలకలా దాక్కున్నారు. అక్కడ కోవిడ్ ఘోరంగా ఉందని వార్తలు,నిజమెంత? మరో వార్త కూడా ఇది ప్రపంచం మీద వదిలిన ఫార్మా వారి భూతం పారసిటమాల్ గాని ఆస్ప్రిన్ గాని గాని వేసుకుంటే చాలని.
శర్మగారన్నది నిజమే .. మొబైల్ లో టైప్ చేయడం వల్ల వొత్తులు సరిగా కనపడ్డం లేదండీ ,, డ . ద కూడా తేడా తెలీడం లేదంటే నమ్మండి .. అయినా నాకు ఈ కామెంట్లు గట్రా కొత్త కదా .. Zilebi గారు ఇంతకాలం ఏమైపోయారు? మళ్ళీ కోవిడ్ వచ్చేస్తోందట .. మరోసారి కనిపించకుండా పోరు కదా !! మాలికతో పాటూ మీరూ బ్లాగులకు స్వస్తి పలికారేమో అనుకున్నా ...
srinivasrjy24 May 2025 at 10:31 నేనైతే డెస్క్ టాప్ మీద పని చేయాలంటే చల్లగా ఉండాలి,ఎల్లవేళలా కుదరదు. ఇక ఏసిలో కూచుని చేసుకుందామంటే లేప్ టాప్ పరాధీనం, ఇక సెల్లు నాదగ్గరుంటుంది,భయం లేదు కాని అందులో తెనుగులో రాస్తే బూతులే వస్తాయి. ఇది అనుభవం కదండీ! ద,డలకి తేడా తెలీదు ఒత్తులు,పొల్లులు చెప్పలేం. కొంత మంది కావాలనీ రాస్తున్నారలా! /కామెంట్లూ గట్రా కొత్త/ జిలేబి శిష్యరికం చేస్తే అదెంత భాగ్యం సార్! నెల తిరిగేటప్పటికి మీరు ఇందులో పిహెచ్ డి సంపాదించెయ్యరూ! అక్కడ కోవిడ్ జోరుగానే ఉంది,వీరు చైనా భక్తులు కదా! నోరిప్పరు. 'పోయే కాలం' బాస,బాస...అప్పుడే చెల్లిపోయేకాలం రాలేదండి. మాలికతో పాటు సహగమనం చేసేరనుకున్నారా? శాంతం పాపం.😊
Zilebi26 May 2025 at 07:02 దీర్ఘ దర్శకులు కాదనుకుంటానండీ! దీర్ఘదర్శి,ప్రాప్తకాలజ్ఞుడు, అని మూడు చేపలకత భారతం నుంచి రాసిన గుర్తు. అందులో మీరెవరో తేల్చుకోండి. జాగర్త. ఇక్కడ JL1.8.2,JL7 లు ఉన్నట్టూ,అవికూడా మందంగా ఉన్నట్టూ వార్తలున్నాయి. . తమరి సంగతే తెలీదు.
Zilebi26 May 2025 at 11:15 " కవి" లో "క" నేగాని "వి" ని కాదుగా,అంచేత పదేళ్ళుగా ఛానల్లులనుంచి దూరం. రోజుకి ఇరవైనాలుగ్గంటలే 36 కాదోయ్ పిచ్చయ్య!!! న్యూస్ ఛానల్లవాళ్ళ్కి అలా ఉన్నట్టుందిలే. ఎదురుగా ఉన్నదాన్ని కాదనుకుని నిద్రపోతే అది శాశ్వత నిద్ర కావచ్చు. అలాగైతే గొడవే లేదు. అలాకాక చావక బతకక ఉండిపోతే చూచేవాళ్ళు లేక నరకం ఇక్కడే అదీ సం గతి.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా తెలుగు వాడడం మానేశారు.. ఇక తెలుగు బాష ఏమైపోతుందో అనిపిస్తోంది
ReplyDeleteబాష కాదండి శ్రీనివాస్ గారు భాష అనాలె :)
Deleteఏమండీ తాతగారు మళ్లీ కోవిదులైపోయేరు ? ఖుష్ లమా ?
srinivasrjy23 May 2025 at 21:48
Deleteతెనుగులో కూడా ఉత్తర్వు ఉండి ఉండచ్చండి. ఇదే నా చేతికందింది వాట్సాప్ లో. దీనితో బాటు తెనుగీకరించినదీ ఇచ్చారు,అది చూసి భయమేసి వదిలేసాను. అంతా ఇంగ్లీషులో ఆలోచించి తెనుగు మాటాడుతున్నారు,తెనుగెక్కడ సార్! మన బ్లాగుల్లో కూడా. తెనుగు పిచ్చోళ్ళు కొందరు బాసను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారంతే! తెనుగుకు మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ గా శోధిని మాత్రమే మిగిలింది. ఉత్తర్వులు కూడా ఇంగ్లీష్ లో ఉండి తెనుగీకరించ బడతాయి, మరి, అర్ధం చేసుకోవాలి కదండీ!
Zilebi24 May 2025 at 05:18
Deleteతమరు లేక శోధిని చిన్నబోయిందని చిన్న పథకం వేసి భాషని బాషగా టైప్ చేసి ఉంటారు. అంతే కాదు, తెనుగు డెస్క్ టాప్,లేప్ టాప్ ల్లో ఉన్నంత కాలం ఒత్తులు పొల్లులూ ఉన్నాయి. ఇప్పుడు సెల్లు కాలం కదా! ఒత్తులూ పొల్లులూ పోయాయి. సెల్లు కాలం చెల్లిపోయే కాలం కదా ఏం చెయ్యలేం.
మళ్ళీ కోవిడ్ తమదగ్గర నుంచే మొదలయింది. పుట్టింటి వారే మాటాడరు. ఏదీ చెప్పరుగా! ప్రపంచం మీద భూతాన్ని వదిలేసి కూచున్నారు. ఇక నేనా, ఎండకి ఎండిపోయి,ఏసి లో బతుకు కష్టమైపోతే కరుణించి నాలుగు రోజులనుంచి చినుకులు పడుతున్నాయి. రోజు భారంగా నడుస్తోంది,ఇబ్బందులతో! నేను పదిరోజులకొకసారైనా కనపడుతున్నా,తమరే కలుగులో ఎలకలా దాక్కున్నారు. అక్కడ కోవిడ్ ఘోరంగా ఉందని వార్తలు,నిజమెంత? మరో వార్త కూడా ఇది ప్రపంచం మీద వదిలిన ఫార్మా వారి భూతం పారసిటమాల్ గాని ఆస్ప్రిన్ గాని గాని వేసుకుంటే చాలని.
శర్మగారన్నది నిజమే .. మొబైల్ లో టైప్ చేయడం వల్ల వొత్తులు సరిగా కనపడ్డం లేదండీ ,, డ . ద కూడా తేడా తెలీడం లేదంటే నమ్మండి .. అయినా నాకు ఈ కామెంట్లు గట్రా కొత్త కదా ..
DeleteZilebi గారు ఇంతకాలం ఏమైపోయారు?
మళ్ళీ కోవిడ్ వచ్చేస్తోందట .. మరోసారి కనిపించకుండా పోరు కదా !!
మాలికతో పాటూ మీరూ బ్లాగులకు స్వస్తి పలికారేమో అనుకున్నా ...
srinivasrjy24 May 2025 at 10:31
Deleteనేనైతే డెస్క్ టాప్ మీద పని చేయాలంటే చల్లగా ఉండాలి,ఎల్లవేళలా కుదరదు. ఇక ఏసిలో కూచుని చేసుకుందామంటే లేప్ టాప్ పరాధీనం, ఇక సెల్లు నాదగ్గరుంటుంది,భయం లేదు కాని అందులో తెనుగులో రాస్తే బూతులే వస్తాయి. ఇది అనుభవం కదండీ! ద,డలకి తేడా తెలీదు ఒత్తులు,పొల్లులు చెప్పలేం. కొంత మంది కావాలనీ రాస్తున్నారలా!
/కామెంట్లూ గట్రా కొత్త/ జిలేబి శిష్యరికం చేస్తే అదెంత భాగ్యం సార్! నెల తిరిగేటప్పటికి మీరు ఇందులో పిహెచ్ డి సంపాదించెయ్యరూ! అక్కడ కోవిడ్ జోరుగానే ఉంది,వీరు చైనా భక్తులు కదా! నోరిప్పరు. 'పోయే కాలం' బాస,బాస...అప్పుడే చెల్లిపోయేకాలం రాలేదండి. మాలికతో పాటు సహగమనం చేసేరనుకున్నారా? శాంతం పాపం.😊
@Zilebi
ReplyDeleteఈ వ్యాసం ఒక్కసారి పరికించండి ..
http://www.telugubidda.in/node/162
తెలుగు భాష ప్రాముఖ్యత కోసం చెపుతూ బాష గా వ్రాసారు .. ఇది యాదృచ్చికంగా రాసారంటారా.. 🤣🤣🤣
srinivasrjy24 May 2025 at 10:36
Deleteసారూ! ఒక్క మాట. వ్యాసం రాసినమ్మాయి బాగానే రాసింది. తరవాత తలకట్టు పెట్టినవారు చేసిన తంటా ఇదని నా ఊహ.
"ఫ్రబుత్వము"నకు పట్టిన తెగులు
Deleteప్రజల బాష :)
తాతగారు దీర్ఘదర్శకులు :)
ReplyDeleteZilebi26 May 2025 at 07:02
Deleteదీర్ఘ దర్శకులు కాదనుకుంటానండీ! దీర్ఘదర్శి,ప్రాప్తకాలజ్ఞుడు, అని మూడు చేపలకత భారతం నుంచి రాసిన గుర్తు. అందులో మీరెవరో తేల్చుకోండి. జాగర్త. ఇక్కడ JL1.8.2,JL7 లు ఉన్నట్టూ,అవికూడా మందంగా ఉన్నట్టూ వార్తలున్నాయి. . తమరి సంగతే తెలీదు.
టీవీ ఛా! నల్లులు,/ బుర్రతినే సోష మీడియా కబుర్లు, ౩౬ గంటలు మెదళ్లను తినే న్యూసులకు దూరంగా వుండండి
Deleteఅన్నీ సర్దుకుంటాయి :)
DeleteZilebi26 May 2025 at 11:15
" కవి" లో "క" నేగాని "వి" ని కాదుగా,అంచేత పదేళ్ళుగా ఛానల్లులనుంచి దూరం.
రోజుకి ఇరవైనాలుగ్గంటలే 36 కాదోయ్ పిచ్చయ్య!!! న్యూస్ ఛానల్లవాళ్ళ్కి అలా ఉన్నట్టుందిలే. ఎదురుగా ఉన్నదాన్ని కాదనుకుని నిద్రపోతే అది శాశ్వత నిద్ర కావచ్చు. అలాగైతే గొడవే లేదు. అలాకాక చావక బతకక ఉండిపోతే చూచేవాళ్ళు లేక నరకం ఇక్కడే అదీ సం గతి.