Wednesday 9 October 2024

అతి చేస్తే గతి చెడుతుంది.

 అతి చేస్తే గతి చెడుతుంది.

హర్యానా ఎన్నిక ఫలితాలు.

తేదీ 08.10.2024

ఉ.08.30:--  నెగ్గేస్తున్నాం. మెజారిటీ మనదే కాంగ్రెస్ వర్గాల ఆనందం.తీపి జిలేబి పంపకం.


ఉ:-11.30 ఎన్నికల సంఘం చేసిన మోసం వోటరు లిస్టులు తప్పుల తడక.  పులుపెక్కిన జిలేబి.


మ:- 02.30 ఎన్నికల సంఘం మోడీ గుప్పెట్లో ఉంది. ఫలితాలు తారుమారు చేస్తున్నారు. ఉప్పెక్కిన జిలేబి.


సా:-05.30 దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలు మోడీ గుప్పెట్లో ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం లేదు.


రాత్రి:- ప్రజాస్వామ్యం ఎప్పుడో మరణించింది, మనదేశంలో. ఎన్నికల ఫలితాల నుంచి అన్నీ తారుమారే. చేదేక్కిన జిలేబి


09.10.2024 ఉదయం హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కారణం జిలేబి.

నిషేధించండి జిలేబి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. 


Don't count the chicken before they are hatched.

6 comments:

  1. Counting the chickens before they are hatched ….. మన వాళ్ళకు బాగా అలవాటయ్యింది - ముఖ్యంగా ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు వచ్చిన తరువాత. సరే ఒకళ్ళపై ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడం. …. సెన్సేషన్ కావాలి జనాలకు.

    అయినా జిలేబీని నమ్ముకుంటే అలాగే జరుగుతుంది 🤣.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు9 October 2024 at 09:49
      ప్రజలకి కావాలి వినోదం
      ఇలాగైనా కావాలి జిలేబీ పై నిషేధం :)

      Delete
    2. అక్కడ ప్రతి బాజ్పా నేతా జిలేబీ తో సెల్ఫీలేస్తూంటే ఇక్కడ తాతగారేమో నిషేధం అంటున్నారు :)

      అందని ... పుల్లనా ? :)


      Delete
    3. Zilebi9 October 2024 at 10:01
      మా పార్టీ కొంప ముంచింది, అందుకే నిషేధం.
      పాచిపోయిన జిలేబి ఎవరికి కావాలి?
      ఫారినెళ్ళి మంచిది తెచ్చుకుంటాం, దేశీ జిలేబి నిషేధం. అంతే

      Delete
  2. తాత గారికి జిలేబి తినే అదృష్టం లేదనుకుంటా, అందుకే అసూయ!

    ReplyDelete
    Replies
    1. Bonagiri9 October 2024 at 11:20
      జిలేబికి నాకూ సగమెరిక,తింటే చస్తాను, తినే అదృష్టం ఎప్పుడో పోయింది లెండి. అసూయకాదు, ఇలా మా పార్టీ కొంపముంచడం మీకు నచ్చిందాండీ!

      Delete