Monday, 17 January 2022

పండగనాటి ముగ్గు ముచ్చట

పండగనాటి ముగ్గు ముచ్చట


Photo courtesy :whats app

 పండగ రోజు
అందమైనట్టి
అంచ ముగ్గేస్తి
కరుణించవా
వరుణదేవా?

నా పని నేను చేశా! గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వదిలేయలేదు! నా ప్రయత్నం నేను చేశా! ఆ పై ఫలితమివ్వడం నీ వంతు. ”కర్తవ్యము నా వంతు  కాపాడుట నీ వంతు” భారతీయ తత్త్వం మాటలో, చేతలో ఎంత ఇంకింది ప్రజల్లో, ఇదీ సంస్కృతి అంటే. 
తల్లీ నీకు వందనం
శ్రీ మాత్రేనమః

2 comments:

  1. చెరిగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది కదా, కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి లెండి సారూ 😃.

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావుగారు,
    అంతేనంటారా?

    ReplyDelete