విన్నకోటవారు, మీరన్నది నిజమే కావచ్చు. ఇంటి చుట్టూ మట్టి గట్టులా పోసి ఉoడచ్చు, దాని పై నీరు గట్టుకు నేరుగా తాకకుండేందుకుగాను టార్పాలిన్ లాటి గుడ్డ కప్పి ఉంటారు. ఫోటోలో కుడి పక్క బందోబస్తు ఎక్కువ వుంది ఎడమ వైపు కంటే. ప్రవాహం కుడి నుంచి ఎ౪డమకి ఉందనుకుంటా. ఆ గుడ్డ మీద లోపల వైపు బరువుగా రాళ్ళ లాటివి కూడా పేర్చారు, ఎడమ వైపు కొద్దిగానే ఉంది ఈ ఏర్పాటు. వెనుక వైపు నది అనుకుంటున్నా.
ఇది మన దేశంలోది కాదని పించింది నాకూ. కోన సీమలో ఇళ్ళు ఇలాగే ఉంటాయి.ఇంత పెద్ద ఇళ్ళకి వరద బెడద ఉండదు సాధారణంగా, చాల ఎత్తున కడతారు. నేటికాలంలో సెల్లార్ ఖాళీ గా వదిలేస్తున్నారు, చుట్టూ మొక్కలు పెంచుతున్నారు, వృక్షాల సంగతి చెప్పక్కర లేదు. నీటి ఉరవడి తక్కువ ఉంటుంది. పది అడుగుల పైమాటగా సెల్లార్ ఎత్తుంటుంది, బాధ లేదు, ఆ పై అంతస్థులలో నివాసం. సెల్లార్లో మామూలు రోజుల్లో పశువులు కట్టేస్తారు.
కేరళ బాపతు లాగా తోస్తోంది. ఇంటి చుట్టూ ఆ తెల్లగా కట్టినదేమిటంటారు? దాని వల్ల వరద తాకిడి తగల్లేదనుకోవాలా?
ReplyDelete
Deleteవిన్నకోటవారు,
మీరన్నది నిజమే కావచ్చు. ఇంటి చుట్టూ
మట్టి గట్టులా పోసి ఉoడచ్చు, దాని పై నీరు గట్టుకు నేరుగా తాకకుండేందుకుగాను టార్పాలిన్ లాటి గుడ్డ కప్పి ఉంటారు. ఫోటోలో కుడి పక్క బందోబస్తు ఎక్కువ వుంది ఎడమ వైపు కంటే. ప్రవాహం కుడి నుంచి ఎ౪డమకి ఉందనుకుంటా. ఆ గుడ్డ మీద లోపల వైపు బరువుగా రాళ్ళ లాటివి కూడా పేర్చారు, ఎడమ వైపు కొద్దిగానే ఉంది ఈ ఏర్పాటు. వెనుక వైపు నది అనుకుంటున్నా.
అవునూ, ఆయిల్లొకటే
ReplyDeleteదవుదవ్వుల గలదదేమి ? దానికటునిటున్
అవతల నివతల సారూ !
భవనాలే లేవు,ఇట్టి పధ్ధతి కలదా ?
Deleteరాజావారు,
ఇదెక్కడిదో తెలీదు గాని ఇలా పాతిక ఆపైన ఎకరాల కొబ్బరితోటలలో ఒంటరిగా ఇలాటి ఇళ్ళు కోనసీమలో సాధారణమేనండి.
This comment has been removed by the author.
ReplyDeleteమహేశుడు గారు,
Deleteఇది మన దేశంలోది కాదని పించింది నాకూ. కోన సీమలో ఇళ్ళు ఇలాగే ఉంటాయి.ఇంత పెద్ద ఇళ్ళకి వరద బెడద ఉండదు సాధారణంగా, చాల ఎత్తున కడతారు. నేటికాలంలో సెల్లార్ ఖాళీ గా వదిలేస్తున్నారు, చుట్టూ మొక్కలు పెంచుతున్నారు, వృక్షాల సంగతి చెప్పక్కర లేదు. నీటి ఉరవడి తక్కువ ఉంటుంది. పది అడుగుల పైమాటగా సెల్లార్ ఎత్తుంటుంది, బాధ లేదు, ఆ పై అంతస్థులలో నివాసం. సెల్లార్లో మామూలు రోజుల్లో పశువులు కట్టేస్తారు.