Tuesday 15 June 2021

కోటి విద్యలూ కూటి కోసమే

 

Coutesy:What's app

కోటి విద్యలూ కూటి కోసమే
  
https://youtu.be/wd1Aijoki50

ధర్మమ్ చై బాబు కానీ
ధర్మమ్ చై బాబు
ధర్మమ్ చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మమ్ చై బాబు
కోటి విద్యలూ కూటి కోసమే పూటే గడవని ముష్ఠి జీవితం
అరణా ఒరణా రెండణా కాలణా 
నీ చై పైన నా చై కింద ఇచ్చి పుచ్చుకును రుణమే బాబు
కవిగారు ఏం చెప్పేడండీ
కోటి విద్యలు కూటి కోసమన్నాడు,ధర్మానికి లిమిటూ లేదు అర్ధణా, ఒకణా,రెండణాలు, ఫొనీ లేవయ్యా అంత ధర్మం చై లేకపోతే ఓ కాణీ. ఇప్పుడు నువ్విస్తున్నావేమో నేను తీసుకుంటున్నా కాని ఇదంతా నువ్వు చేసుకున్న రుణం తీర్చుకోడమే సుమ్మా...వారెవా ఏం జబర్దస్తీ  
రేలంగి (Self) పాడిన పాట వినండి


5 comments:

  1. కోటి విద్యలూ కూటి కోసమే కరక్టే గానీ ఇతనెవరో మాంసాహారి గనక అయ్యుంటే తన పళ్ళ తోటే తోలు వలిచేస్తాడేమో 😳?
    😁😁

    ReplyDelete
    Replies
    1. ఔనౌనౌ వియన్నారాచార్య.. అతగాడు ఏదో మిర్చి స్పర్ధ లా కొబ్బరి పీచు వలచి కొబ్బరికాయ తీస్తున్నాడు. ఐతే గీయతే ఇది ఇండియ యాంబియెన్స్ లా లేదు.. వేరే దేశమే ఐవుంటుందేమో మరి.. ఆ ద వడలు మోసలి దవ డలవలే ఉన్నాయి.. [అరిచిందేదో కుక్క.. దానికి వేస్తే రొట్టె ముక్క.. తిన్నాక వచ్చిందేమో దానికి తిక్క.. పట్టి కరచింది నా పిక్క.. ఇక డాక్టర్ బెడ్ పై ఆడాల్సి వచ్చింది తైతక్క] 😀

      Delete
    2. విన్నకోటవారు,
      ఏమో సార్ చూస్తే.....

      Delete
  2. ఇది కోతివిద్య సారూ
    ముదముగ చెట్టెక్కి కోసి ముదిరినకాయన్
    హృదయాహ్లాదముగా ప
    ళ్ళ దురదతీర పెరుకుచు జలమ్ముల దాగున్ .

    సారూ ,
    అంతా కుశలమే గద !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      కోతి నుంచి మానవుడు వచ్చాడనడానికి మరో నిదర్శ్నమా?

      Delete