Human nature
Videos courtesy:What's app
కోతి కోతి కొమ్మచికోతి చేతిలో కోచిప్పాచికోతి పుండు బెమ్మ౼రాఛచికుదురుగా ఏ కొమ్మన కూచోదు అదే పేచివాబా వాబా (పాల పదార్థం ౨౦౦ గ్రా. ౧౦౦ రూ.)వాబాను పటుకు చితక తన్నేరువెళ్ళి బావ తెచ్చేను తేనీరుతాగినాక నిదురే రాక రాతిరంత కాలియ దిరిగేరుఅనగనగనగ ఓ కోతటదానికే సొంతం ఓ అడవిలో పూదోటవిసిరాడుట ఎవరొ తెలియక అట్ట ముక్కభయభ్రాంతులై తలో దిక్కు పారిపోయేరుట కోతిమూక
కోతి యొకటి వచ్చె పిదపవాత యొకటి పెట్టె నోయి పండితులకు ! తేగా తేనీటిన్ తాగిరిరాతిరి పగలు పనిచేసి రావడిచేయన్ :)జిలేబి
పండితకోతులు గదవే !జండూబామ్ దెచ్చుకొనక , జర మరచితిమా ,గుండు కుదేలగు విహితా !భండన భీముండు గూడ బల్కడు గావన్ .
తోకన్నల తోబా తోబా , కన్నారో మరేమొ , బాలలు కూడాదూకుల్లాడిరి నీటన్ ,దేకోనా? హాఁ జిలేబి దీదీ! అఛ్ఛా .
కోతి కోతి కొమ్మచి
ReplyDeleteకోతి చేతిలో కోచిప్పాచి
కోతి పుండు బెమ్మ౼రాఛచి
కుదురుగా ఏ కొమ్మన కూచోదు అదే పేచి
వాబా వాబా (పాల పదార్థం ౨౦౦ గ్రా. ౧౦౦ రూ.)
వాబాను పటుకు చితక తన్నేరు
వెళ్ళి బావ తెచ్చేను తేనీరు
తాగినాక నిదురే రాక రాతిరంత కాలియ దిరిగేరు
అనగనగనగ ఓ కోతట
దానికే సొంతం ఓ అడవిలో పూదోట
విసిరాడుట ఎవరొ తెలియక అట్ట ముక్క
భయభ్రాంతులై తలో దిక్కు పారిపోయేరుట కోతిమూక
ReplyDeleteకోతి యొకటి వచ్చె పిదప
వాత యొకటి పెట్టె నోయి పండితులకు ! తే
గా తేనీటిన్ తాగిరి
రాతిరి పగలు పనిచేసి రావడిచేయన్ :)
జిలేబి
పండితకోతులు గదవే !
Deleteజండూబామ్ దెచ్చుకొనక , జర మరచితిమా ,
గుండు కుదేలగు విహితా !
భండన భీముండు గూడ బల్కడు గావన్ .
తోకన్నల తోబా తో
ReplyDeleteబా , కన్నారో మరేమొ , బాలలు కూడా
దూకుల్లాడిరి నీటన్ ,
దేకోనా? హాఁ జిలేబి దీదీ! అఛ్ఛా .