చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
మానవజాతిని పరాన్నజీవి శాసించుటే
విచిత్రం
విచిత్రం
కరోనా ను వదిలించుకోలేకపోవుటే
విచిత్రం
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
కనపడని కరోనాకు మానవజాతి ఇళ్ళలో దాగొనుటే
విచిత్రం
లాక్డవున్ సమయంలో మదనుడు సందడి చేయుటె
విచిత్రం
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
రోకటి పోటులా మిడత దాడి
విచిత్రం
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
కాకి మూక మిడతపై దాడి మరీ
విచిత్రం
విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
తుఫాను,భూకంపం, యుద్ధం రానున్నవన్న వార్త
నమ్మలేని విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
నమ్మలేని విచిత్రం
చిత్రం భళారే ఔచిత్యం
అయ్యారే విచిత్రం
మునుముందు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడ గలమో sir.
ReplyDeleteCVR గారి మిడుతలు నివారణ మార్గం బాగుంది.
Ha ha. పేరడీ పాట బాగుంది.
బుచికిsir,
Deleteకరోనా తోచాలామందిలో చాలా మార్పులొచ్చేస్తున్నాయండి, ఇంకెన్ని చూస్తామో తెలీదు :)
సి.వి ఆర్ గారి సూచన బాగుందిగాని ఆచరణ కుదరదండి. స్ప్రేయర్లు అందర్ రైతులకి ఉండవండి, అందరికి ఒకే సారి కావాలి, అది కుదరదు, అద్దెకిచ్చేవాడి దగ్గర పదిలోపు ఉండచ్చు, ఇదీ ఇబ్బందే.
పాట సరిగా కుదరలేదేమోనండి :)
ఆహా, శర్మ గారు, మీ పేరడిలు .....
ReplyDeleteఏమి చెప్పుదున్ గురునాథా ! 🙏
విన్నకోట నరసింహా రావు sir,
Deleteకరోన మాత మాకు నాలుగు కిలో మీటర్ల దూరం లో వేంచేసి ఉందండి. మా వాళ్ళు ఊళ్ళోకి రానివ్వం అంటున్నారు. ఎం విచిత్రాలు జరుగుతాయో చెప్పలేనండి.
పలపలనిమూకలో కాల్ నిలువకగుఱ్ఱంబుడిగ్గి నీ కొడుకు గదా
కలితభుజుండై యొక్కడు దొలగి చనియె నేమి చెప్పుదుం గురునాథా! !
తిక్కనగారు గురునాథుడికి చెప్పిన పద్యం. ధృతరాష్ట్రునికి సంజయుని మాట
మీకు నాలుగు కిలోమీటర్లు. మాకు 20మీటర్ల దూరం వరకు వచ్చిందండి. అదీ ఫిబ్రవరిలోనే!. భయపడొద్దు. జాగ్రత్త పడండి.
Delete
ReplyDeleteతాతగారు
ఈ కాల జ్ఞానమేమిటి నడుమ ? పూర్వాపరముల తెలుపుడు.
తుఫాను,భూకంపం, యుద్ధం రానున్నవన్న వార్త
జిలేబి
Deleteరెండు రోజుల్లో అరేబియా సముద్రంలో వాయుగుండం తుఫానుగా మారే సూచన, చిన్న భూకంపం దిల్లీని కుదిపి వెళ్ళింది, ఇది మరో పెద్ద దానికి సూచననే ముందు హెచ్చరిక, లద్దాక్ లో చైనీయుల ఆగడాలు యుద్ధ సన్నాహాలు, దానిపై అమెరికా,ఆస్ట్రేలియా,రష్యా, జపాన్, జర్మనీ దేశాలు భారత్ ను సమర్ధించిన వార్తలు తమ దృష్టి రాలేదో, తమకు పేర్పులోనే సమయం సరిపోవటం లేదో తెలీదు.
మరచితిని తమ పేపరు ఇటువంటి వార్తలు ,ముఖ్యంగా చివరి రకం వార్తలు ప్రచురించదుగా,అందుకు కూడా తమకు తెలీకపోవచ్చును.
Deleteగురువు గారూ, 1 June 2020 at 18:27 స్టాంపు కల మీ వ్యాఖ్యలో ఎన్నో బ్లాంక్ లైనులు ఉన్నాయి. ఇది "deliberately left blank" లేదా కీబోర్డు స్టక్ అవడమా?
DeleteJai Gottimukkala sir,
Deleteకంపెనీ ఏన్యుయల్ జనరల్ బాడీ మీటింగులో ఇచ్చే నివేదికలలో రెండు పేజీలు ఖాళీగా వదిలేసేవారు గుర్తుందా? intentionally left blank ( this information also was used to be given in light shade. I thought it was for writing some notes.) అలా వదిలేయలేదండి, అది కీ బోర్డ్ స్టక్ ఐతే జరుగుతుందా?
ఇంకా ఏ గన్నాయ్గాడూ... అంటరానితనం.. సామాజిక దూరం ఒకటే అని అనలేదేందా అన్య్కుంటున్నా. తెలుగు సంస్కృతి పరిరక్షకుడు.. జొన్నిత్తనాలు.. అనేశారు.
DeleteIntentionally left blank వదిలేవారని తెలుసును కానీ నోట్సు రాసుకోవడం అన్నది ఇప్పుడే అర్ధం అయింది, థాంక్సండీ.
DeleteEnter (carriage return) కీ స్టక్-అప్ అయి unintentional multiple entries ఉండవచ్చునని అనుకున్నా. మీ వ్యాఖ్యలో ఖాళీ లైనులు ఎందుకుంచారో చెప్పనే లేదు సార్.
ఇంకా ఏ గన్నాయ్గాడూ... అంటరానితనం.. సామాజిక దూరం ఒకటే అని అనలేదేందా అన్య్కుంటున్నా. తెలుగు సంస్కృతి పరిరక్షకుడు.. జొన్నిత్తనాలు.. అనేశారు.
ReplyDelete------------------------------
ఎవడా పెద్దాయన ?
ఎక్కడ అంతటి అమూల్యమైన అభిప్రాయాన్ని "వాంతి" చేస్తుకున్నాడు ?
ఇంకా తెలియదా! జొన్నవిత్తుల వారి మీద కేసుకూడా పెట్టార్లే.. దెబ్బకి యూట్యూబ్ నుంచీ వీడియో పీకేసుకున్నాడు.. సందు దొరికిందికదా అని వాల్లు చేసిన ఎధవపనులకి.. ఇలా కవరింగులకి దిగుతున్నారు..
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు 🌹.
ReplyDelete