చిటకా!
పళ్ళు గార కట్టేయి. ఏ పేస్ట్ తో తోమినా పోవటం లేదు. డాక్టర్ దగ్గరకెళితే డి స్కేల్ చేస్తారు, ఓక గంట కూచోవాలి. అబ్బా!
చిన్న చిటకా చేసి చూడండి, పళ్ళు మిలమిలా మెరుస్తాయి. కొద్దిగా ”ఈనో” ENO తీసుకోండి పళ్ళు తోముకుని పుక్కిలించి ఉమ్మెయ్యండి, ఇప్పుడు చూడండి. పళ్ళు మిలమిలా!!
చేతులోకి తీసుకుని తోముకునే పళ్ళా? :) ఇబ్బందేలేదు..

No comments:
Post a Comment