గొప్ప ఫొటో పెట్టారండి :) ఈమాటలో మీ కథ చూసి సంతోషించాను. అక్కడే వ్యాఖ్య వుంచాను.
లలితా గారు,ఫోటో నాదికాదు! మరొకరి దగ్గర దొరికితే పెట్టేను.ఈ మాటలో కత గురించి మరిచేపోయానండి. మీరన్న తరవాత చూసానండి. ఎండలు మండి పోతున్నాయి.
illante idhee...sooper sharma garu..
astrojoyd గారు,గో జిలలో ఇంతకంటే మంచి ఇళ్ళు ఇప్పటికి పల్లె పట్టున ఉన్నాయండి.
ఇంకా అక్కడక్కడ మిగిలున్నాయన్నమాట ! బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు.
విన్నకోట నరసింహా రావు గారు,గోజిలంటేనూ, గోదారి నీళ్ళంటేనూ అంతేనండి...
గోజీ లంటే ను జిలేబీ జీలంటేను చూడ భేషౌ గోదారీ జనము లన్న నూ నంతే జాగ్రత్త పడవలయు త్రెవ్వన రాయా :)
ఏరియల్ వ్యూ బాగానే ఉంది. లోపల ఎల్లా ఉంటుందో కూడా చూపించండి వీలైతే. నేను చిన్నప్పుడు చూసిన మండువా లోగిళ్ళకి అరుగులు కూడా ఉండేవని గుర్తు. ....... మహా
బులుసు సుబ్రహ్మణ్యం గారు. వీలు కుదిరితే వీడియో పెట్టేస్తానండి.ఈ ఫోటో ఇంటి వెనక భాగమై ఉంటుందండి, అరుగులు ముందు వైపుంటాయి.మండువా లోగిలిని వర్ణిస్తే కొంత చెప్పచ్చేమో అనిపిస్తుందండి...
గొప్ప ఫొటో పెట్టారండి :) ఈమాటలో మీ కథ చూసి సంతోషించాను. అక్కడే వ్యాఖ్య వుంచాను.
ReplyDelete
Deleteలలితా గారు,
ఫోటో నాదికాదు! మరొకరి దగ్గర దొరికితే పెట్టేను.
ఈ మాటలో కత గురించి మరిచేపోయానండి. మీరన్న తరవాత చూసానండి. ఎండలు మండి పోతున్నాయి.
illante idhee...sooper sharma garu..
ReplyDeleteastrojoyd గారు,
Deleteగో జిలలో ఇంతకంటే మంచి ఇళ్ళు ఇప్పటికి పల్లె పట్టున ఉన్నాయండి.
ఇంకా అక్కడక్కడ మిగిలున్నాయన్నమాట ! బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు గారు,
Deleteగోజిలంటేనూ, గోదారి నీళ్ళంటేనూ అంతేనండి...
Deleteగోజీ లంటే ను జిలే
బీ జీలంటేను చూడ భేషౌ గోదా
రీ జనము లన్న నూ నం
తే జాగ్రత్త పడవలయు త్రెవ్వన రాయా :)
ఏరియల్ వ్యూ బాగానే ఉంది. లోపల ఎల్లా ఉంటుందో కూడా చూపించండి వీలైతే. నేను చిన్నప్పుడు చూసిన మండువా లోగిళ్ళకి అరుగులు కూడా ఉండేవని గుర్తు. ....... మహా
ReplyDeleteబులుసు సుబ్రహ్మణ్యం గారు.
Deleteవీలు కుదిరితే వీడియో పెట్టేస్తానండి.
ఈ ఫోటో ఇంటి వెనక భాగమై ఉంటుందండి, అరుగులు ముందు వైపుంటాయి.
మండువా లోగిలిని వర్ణిస్తే కొంత చెప్పచ్చేమో అనిపిస్తుందండి...