Friday, 15 February 2019

విలువైన వస్తువులు స్కూటర్ వెనక డిక్కీలో పెడితే కొంప కొల్లేరే!

Courtesy:Whats app

2 comments:

  1. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు 🙁.
    ఆ కాలంలో నేను వాడిన వెస్పా / బజాజ్ స్కూటర్లకు సైడ్ డిక్కీ ఉండేది. ఏదీ ఫూల్-ప్రూఫ్ / దుర్భేద్యం కాదనుకోండి, కానీ ఇంత తేలికగా తెరుచుకునే బాపతు కాదు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      మీరు చెప్పిన నాటి బళ్ళలో ఎంతో కొంత శ్రమ ఉండేదేమో, ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. అదీ తేడా
      ధన్యవాదాలతో

      Delete