ఒకప్పుడు విదేశీ దండయాత్రల సైన్యాలు, వ్యాపారులు గుఱ్ఱాల మీద, కాలినడకన బహుశః ఈ పర్వతశ్రేణుల ప్రక్కనుండే ప్రయాణించుంటారు. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఇంత వెడల్పాటి, పొడుగు హైవే కట్టారు ... ప్రగతి, పురోగతి. కాకపోతే మనకి పొరుగువారైన పాకిస్థాన్, చైనాల మధ్య రాకపోకలకు మరింత సుళువవుతుంది ఈ హైవే.

ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteదీని ద్వారా గ్వాదర్ పోర్ట్ చేరాలనేదే చైనావారి ఆశయం.
ధన్యవాదాలు.