అంతే సర్, కొన్ని పనులు డబ్బులిస్తే జరుగుతాయి, కొన్ని పనులు బెదిరిస్తే జరుగుతాయి 😀.(చిట్కాలు ఆసక్తికరంగానే ఉన్నాయి)
విన్నకోట నరసింహా రావువెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి :)డబ్బులేసి గిలకరిస్తే వెల్లుల్లిపాయలదెంత లెండి :)ధన్యవాదాలు.
వెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి ** ఈ వెంకన్న ఎవరండీ ?జిలేబి
పెద్దలు మన్నించాలి ,' వెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి '?????
వెంకట రాజారావు . లక్కాకుల గారుడబ్బుతో ఏపనైనా అవుతుందనడానికీ మాట చెబుతారండి ధన్యవాదాలు.
వెండి చెప్పు తో కొట్టడమంటే మొక్కు బడేమో!వెంకన్నా !వెండి చెప్పు కానుక గా వేస్తా నని మొక్కుకోవడమేమో ఏడుకొండల సదా మి ని( పాదకానుకలు చిన్ని చిన్నివి చేసి మొక్కుబడి గా వేయడం)జిలేబి
చేతు లెత్తి తనువు చిత్తంబు పులకించకనుల భాష్పజలము క్రమ్ముకొనగక్షణము మాత్రమైన చాలు వీక్షింపంగవెంకటేశు నట్టి విభుని గూర్చి నానుడిగా నైన నిటులహీనముగా నుడువ తగదు , హృది కలచు గదా !నే ననుటయె గాదు , తమరుఙ్ఞానులు , పెద్దలు , విబుధులు , మన్నించండీ !
ఘనమైన సమర్దింపిదిఘనులు గదా ! పండితులుగ ఘనత వహించేజన సమ్మాన్యులు గద ! తమకనయము ప్రణతులు , జిలేబి యార్యా ! విబుధా !
:)మీ విదురుని నానుళ్ళవి !నే విన్నది కాదు దారిని చదివి పోదారీ విదురుల పల్కుల కిదియే వివరణయో యనుకొని యెర తెలుపంతే :)జిలేబి
లక్కాకుల వారుతమరు విజ్ఞులు మన్నించాలి.ధన్యవాదాలు
జిలేబికొత్త కొత్త మొక్కులు కనిపెడుతున్నారాధన్యవాదాలు
కొత్త కొత్త మొక్కుల సరి కొత్త గా జిలేబి కనిబెడు తున్నారు లెస్సగానువెండి చెప్పుల కతకిక వేతు తాళమును జనుల కుతిలంబిక ముదురు గాక :)జిలేబి
సూపర్ చిట్కాస్ మా అయ్యరు గారికి చూపించి వార్ని వాడమన్నా :)జిలేబి
Zilebiఅదే మంచిపని. పొరబాటుగా మీరు పని చెయ్యబోయారనుకోండి అయ్యరుగారు హాస్పిటల్ చుట్టూ తిరగలేకబాధపడాలి :) మీకు పని గండం ఉందిగదా!ధన్యవాదాలు.
పెరుమాళ్ళుఅజ్ఞానినా మయా దోషా నశేషాన్ విహితాన్ హరేక్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే
అంతే సర్, కొన్ని పనులు డబ్బులిస్తే జరుగుతాయి, కొన్ని పనులు బెదిరిస్తే జరుగుతాయి 😀.
ReplyDelete(చిట్కాలు ఆసక్తికరంగానే ఉన్నాయి)
Deleteవిన్నకోట నరసింహా రావువెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి :)
డబ్బులేసి గిలకరిస్తే వెల్లుల్లిపాయలదెంత లెండి :)
ధన్యవాదాలు.
Deleteవెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి
** ఈ వెంకన్న ఎవరండీ ?
జిలేబి
పెద్దలు మన్నించాలి ,
Delete' వెండి చెప్పుతో కొడితే వెంకన్నబాబైనా పలుకుతాడని నానుడి '
?????
వెంకట రాజారావు . లక్కాకుల గారు
Deleteడబ్బుతో ఏపనైనా అవుతుందనడానికీ మాట చెబుతారండి
ధన్యవాదాలు.
Deleteవెండి చెప్పు తో కొట్టడమంటే మొక్కు బడేమో!
వెంకన్నా !వెండి చెప్పు కానుక గా వేస్తా నని మొక్కుకోవడమేమో ఏడుకొండల సదా మి ని
( పాదకానుకలు చిన్ని చిన్నివి చేసి మొక్కుబడి గా వేయడం)
జిలేబి
చేతు లెత్తి తనువు చిత్తంబు పులకించ
Deleteకనుల భాష్పజలము క్రమ్ముకొనగ
క్షణము మాత్రమైన చాలు వీక్షింపంగ
వెంకటేశు నట్టి విభుని గూర్చి
నానుడిగా నైన నిటుల
హీనముగా నుడువ తగదు , హృది కలచు గదా !
నే ననుటయె గాదు , తమరు
ఙ్ఞానులు , పెద్దలు , విబుధులు , మన్నించండీ !
ఘనమైన సమర్దింపిది
Deleteఘనులు గదా ! పండితులుగ ఘనత వహించే
జన సమ్మాన్యులు గద ! తమ
కనయము ప్రణతులు , జిలేబి యార్యా ! విబుధా !
Delete:)
మీ విదురుని నానుళ్ళవి !
నే విన్నది కాదు దారిని చదివి పోదా
రీ విదురుల పల్కుల కిది
యే వివరణయో యనుకొని యెర తెలుపంతే :)
జిలేబి
లక్కాకుల వారు
Deleteతమరు విజ్ఞులు మన్నించాలి.
ధన్యవాదాలు
జిలేబి
Deleteకొత్త కొత్త మొక్కులు కనిపెడుతున్నారా
ధన్యవాదాలు
Deleteకొత్త కొత్త మొక్కుల సరి కొత్త గా జి
లేబి కనిబెడు తున్నారు లెస్సగాను
వెండి చెప్పుల కతకిక వేతు తాళ
మును జనుల కుతిలంబిక ముదురు గాక :)
జిలేబి
ReplyDeleteసూపర్ చిట్కాస్
మా అయ్యరు గారికి చూపించి వార్ని వాడమన్నా :)
జిలేబి
DeleteZilebi
అదే మంచిపని. పొరబాటుగా మీరు పని చెయ్యబోయారనుకోండి అయ్యరుగారు హాస్పిటల్ చుట్టూ తిరగలేకబాధపడాలి :) మీకు పని గండం ఉందిగదా!
ధన్యవాదాలు.
పెరుమాళ్ళు
ReplyDeleteఅజ్ఞానినా మయా దోషా నశేషాన్ విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే