అవునండి. ఇప్పటికీ మా తూగోజిలో ఉప్పాడ దగ్గర జందానీ చీరలు నేస్తారు. ఒక్కొక చీర పదివేల రూపాయల పైన ఉంటుంది ఖరీదు. ఈ చీరలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి, వీటికి పేటెంటూ ఉందండి. సామాన్యులకి చేరువ కాదు కనక ఎక్కువమందికి తెలిసే సావకాశం లేదండి.
ప్రతి ఆడ కూతురూ ఎప్పటికైనా ఒఖ్ఖసారైనా జందానీ చీర కట్టాలనుకోడం సామాన్యమేనండి. ధన్యవాదాలు.
అబ్బుర పరిచే కళ 👌👏👏. అలాగే అగ్గిపెట్టెలో పట్టేసేటంత సన్నని బట్టలు నేసేవారని స్కూల్ పుస్తకాలలో చదువుకున్నాము కదా 🙏.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
ReplyDeleteఅవునండి. ఇప్పటికీ మా తూగోజిలో ఉప్పాడ దగ్గర జందానీ చీరలు నేస్తారు. ఒక్కొక చీర పదివేల రూపాయల పైన ఉంటుంది ఖరీదు. ఈ చీరలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి, వీటికి పేటెంటూ ఉందండి. సామాన్యులకి చేరువ కాదు కనక ఎక్కువమందికి తెలిసే సావకాశం లేదండి.
ప్రతి ఆడ కూతురూ ఎప్పటికైనా ఒఖ్ఖసారైనా జందానీ చీర కట్టాలనుకోడం సామాన్యమేనండి.
ధన్యవాదాలు.
జిలేబి ఏమయింది?
ReplyDelete
ReplyDeleteAnonymous
నాకైతే జిలేబి జాడ తెలియలేదు, వార్తా తెలియలేదు. తెలిసినవారు చెప్పచ్చు.