పాత గాలి కొత్త ఆయిలు :)జిలేబి
బైదివే పొత్తంబొచ్చిందా ?
మీరు తరచూ వాడే ఈ “పొత్తంబొచ్చినదా?” యొక్క అర్థమేమిటో తెలుపరాదా “జిలేబి” గారూ? (కితాబు ఇచ్చారా అనా మీ కవిహృదయం?)
పాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగామేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలును జేర్చగాజోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీపాతపాటకు యర్థమేమది బారుబారది యేలనోమాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును కోరిరే :)జిలేబి
కోరాం మరి. కానీ మీ వివరణ ఊడిపడట్లేదే? 🙁
విన్నకోట నరసింహా రావుగారు,అమ్మవారికి ఇవన్నీ మామూలేలెద్దురూ!ధన్యవాదాలు.
ఎవన్నీ మామూలండీ ?జిలేబి
Zilebiతెలియని భాషలో మాటాడ్డం, అర్ధంకాకుండా మాటాడ్డం, పుల్లలు పెట్టుకోవడం, పెట్టించుకోవడం, తిట్టించుకోవడం మీకు మామూలేZilebi3 August 2018 at 08:34పొత్తంబొచ్చిందా ? :(జిలేబి
ఓ
మెకానికల్ టేబుల్ ఫాన్ ఆసక్తికరంగా ఉంది శర్మ గారూ. పాతకాలపు లాంతరు వెలిగించడం గుర్తొచ్చింది 🙂. ఇటువంటివన్నీ భద్రపరచిన మీరు అభినందనీయులు 👏.
విన్నకోట నరసింహా రావుగారు,ఇది వాట్స్ ఆప్ లో వచ్చిన వీడియో, నాదికాదు,ఫేన్ కూడా నా దగ్గరలేదు. ఇటువంటిది ఉంటుందనీ ఊహించలేదెప్పుడూ! దినిని కార్వేటినగర రాజవంశం వారు ఉపయోగించినట్టు వార్త. పాతదైనా కొత్తగా ఉందనిపించి ఈ వీడియొ పెట్టేనుధన్యవాదాలు.
K.S.ChowdaryThank u
జిలేబి గాజుపెంకు తవికలు చెవుల్లో సీస పద్యాలు
మరొకరి గురించి,వారి కథనాల గురించి నా బ్లాగులో ప్రస్తావించద్దు.
ReplyDeleteపాత గాలి
కొత్త ఆయిలు :)
జిలేబి
Deleteబైదివే పొత్తంబొచ్చిందా ?
మీరు తరచూ వాడే ఈ “పొత్తంబొచ్చినదా?” యొక్క అర్థమేమిటో తెలుపరాదా “జిలేబి” గారూ?
Delete(కితాబు ఇచ్చారా అనా మీ కవిహృదయం?)
Deleteపాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగా
మేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలును జేర్చగా
జోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీ
పాతపాటకు యర్థమేమది బారుబారది యేలనో
మాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును కోరిరే :)
జిలేబి
కోరాం మరి. కానీ మీ వివరణ ఊడిపడట్లేదే? 🙁
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఅమ్మవారికి ఇవన్నీ మామూలేలెద్దురూ!
ధన్యవాదాలు.
Deleteఎవన్నీ మామూలండీ ?
జిలేబి
Zilebi
Deleteతెలియని భాషలో మాటాడ్డం, అర్ధంకాకుండా మాటాడ్డం, పుల్లలు పెట్టుకోవడం, పెట్టించుకోవడం, తిట్టించుకోవడం మీకు మామూలే
Zilebi3 August 2018 at 08:34
పొత్తంబొచ్చిందా ? :(
జిలేబి
Deleteఓ
మెకానికల్ టేబుల్ ఫాన్ ఆసక్తికరంగా ఉంది శర్మ గారూ. పాతకాలపు లాంతరు వెలిగించడం గుర్తొచ్చింది 🙂.
ReplyDeleteఇటువంటివన్నీ భద్రపరచిన మీరు అభినందనీయులు 👏.
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
ఇది వాట్స్ ఆప్ లో వచ్చిన వీడియో, నాదికాదు,ఫేన్ కూడా నా దగ్గరలేదు. ఇటువంటిది ఉంటుందనీ ఊహించలేదెప్పుడూ! దినిని కార్వేటినగర రాజవంశం వారు ఉపయోగించినట్టు వార్త. పాతదైనా కొత్తగా ఉందనిపించి ఈ వీడియొ పెట్టేను
ధన్యవాదాలు.
K.S.Chowdary
ReplyDeleteThank u
జిలేబి గాజుపెంకు తవికలు చెవుల్లో సీస పద్యాలు
ReplyDeleteమరొకరి గురించి,వారి కథనాల గురించి నా బ్లాగులో ప్రస్తావించద్దు.
Delete