I don't think the image of soldier bridge is from kerala. The media is going overboard about the floods. Some places it may be grim. Most of Kerala is safe and will be back to normal within a week. The 24 hour news channels are spoiling the minds of all with exaggerated visuals.
I am also of the same opinion. I think it is not relating to Kerala. Any how it is heroic task by our soldiers and I hail them. The news channels are exaggerating overdoing the floods. No doubt the disaster is more where the nature is more hurt. Thank you for your comment.
పైన చూపించిన సైనికుల బ్రిడ్జ్ గురించి నేను కూడా ఇప్పుడే గూగిలించాను. క్రింది లింక్ ద్వారా తెలిసిందేమిటంటే చైనాలో స్కూలుపిల్లల్ని దాటించడానికి సైనికులు చేసిన మహత్కార్యంట.
ఏదేశంలోనైతే ఏమిలెండి, ఆ సైనికులు చేసినది మెచ్చుకోదగిన పని.
నెట్ లో వాట్సాప్ లో నిజమైనది ఉన్నదా అనే అనుమానమే కలుగుతోందండి. నాకు మొదటే సైనికుల వంతెన కేరళా కి సంబంధించినది కాదన్న అనుమానమున్నా మన సైనికులే కదా అనుకున్నా! కాదని తెలిసి ఆ చిత్రం తొలగించా. ''ఏదేశంలోనైతే ఏమిలెండి, ఆ సైనికులు చేసినది మెచ్చుకోదగిన పని''. that is true ధన్యవాదాలు.
మానవుడు చేస్తున్న పర్యావరణ నాశనానికి ... ప్రకృతి ఇచ్చిన జవాబు మచ్చు 😡.
ReplyDelete
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
ఎవరు చేసిన కర్మ వారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా! ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు అనుభవింపక తప్పదన్నా!
నిజం కదండీ!
ధన్యవాదాలు.
I don't think the image of soldier bridge is from kerala. The media is going overboard about the floods. Some places it may be grim. Most of Kerala is safe and will be back to normal within a week. The 24 hour news channels are spoiling the minds of all with exaggerated visuals.
ReplyDeleteAnonymous
DeleteI am also of the same opinion. I think it is not relating to Kerala. Any how it is heroic task by our soldiers and I hail them.
The news channels are exaggerating overdoing the floods. No doubt the disaster is more where the nature is more hurt.
Thank you for your comment.
పైన చూపించిన సైనికుల బ్రిడ్జ్ గురించి నేను కూడా ఇప్పుడే గూగిలించాను. క్రింది లింక్ ద్వారా తెలిసిందేమిటంటే చైనాలో స్కూలుపిల్లల్ని దాటించడానికి సైనికులు చేసిన మహత్కార్యంట.
ReplyDeleteఏదేశంలోనైతే ఏమిలెండి, ఆ సైనికులు చేసినది మెచ్చుకోదగిన పని.
చైనాలో సైనికుల వంతెన
విన్నకోట నరసింహా రావు గారు,
Deleteనెట్ లో వాట్సాప్ లో నిజమైనది ఉన్నదా అనే అనుమానమే కలుగుతోందండి. నాకు మొదటే సైనికుల వంతెన కేరళా కి సంబంధించినది కాదన్న అనుమానమున్నా మన సైనికులే కదా అనుకున్నా! కాదని తెలిసి ఆ చిత్రం తొలగించా.
''ఏదేశంలోనైతే ఏమిలెండి, ఆ సైనికులు చేసినది మెచ్చుకోదగిన పని''. that is true
ధన్యవాదాలు.
ReplyDeleteవాత్సప్పులలో జాలపు
కుత్సనపు కతల చదువుచు కొందల పడితిన్
విత్సనయానక యుగమున
పత్సలము తెలియని బతుకు బాగుగ నుండెన్ !
జిలేబి