😳 జనాలకు సిగ్గు లేకపోతే సరి ... అంత మైమరపులో పడిపోవడానికి 😡. ఒకటి నిజం - వ్యాపారావకాశాలు కనిపెట్టడంలో కొందరు ఆరితేరినవారు. హిమాలయాల మీద ఐస్ అమ్మినా అమ్మగలరు 😀.
నేత్రదానం చెయ్యడానికి ప్రోత్సాహకంగా కూర్చిన విజ్ఞప్తి చాలా బాగుంది ... సోషల్ మీడియా ప్రియుళ్ళకు తేలికగా మనస్సుకు హత్తుకుంటుంది 👌. ఆ రకంగానైనా కొంతమంది జనం ముందుకు వచ్చినా మంచిదే.
😳
ReplyDeleteజనాలకు సిగ్గు లేకపోతే సరి ... అంత మైమరపులో పడిపోవడానికి 😡.
ఒకటి నిజం - వ్యాపారావకాశాలు కనిపెట్టడంలో కొందరు ఆరితేరినవారు. హిమాలయాల మీద ఐస్ అమ్మినా అమ్మగలరు 😀.
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
సిగ్గా! చిన్ననాడే వదిలేస్తిమిగదా!! :) మరపుగాదు మైపరపే :)
హిమాలయాల మీద ఐస్క్రీం తింటే త్రిల్ అన్జెప్పి అయిస్ క్రీం అమ్మి తినిపించినవాడేగా ఘొప్పవాడు :))
ధన్యవాదాలు.
నేత్రదానం చెయ్యడానికి ప్రోత్సాహకంగా కూర్చిన విజ్ఞప్తి చాలా బాగుంది ... సోషల్ మీడియా ప్రియుళ్ళకు తేలికగా మనస్సుకు హత్తుకుంటుంది 👌. ఆ రకంగానైనా కొంతమంది జనం ముందుకు వచ్చినా మంచిదే.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
కేచీగా ఉండి స్లోగన్ నచ్చేసిందండి, కొంతమందికి వెలిగినా సంతోషమే !!
''ప్రియుళ్ళకు''పోతురాజులకేనా?? పోలేరమ్మలకి కాదా!! :)
ధన్యవాదాలు.
ReplyDeleteసిగ్గులేదు జనులకయ్య చింత లేదు
పొద్దు గూకుల చేతిలో బుల్లి తెరను
చూచు కొనుచు మురిసి నవ్వు చుంద్రు! పిచ్చి
వాళ్ళు నేత్రదానముగన పాటి యగును :)
***
నేత్ర దానము చేయగ నెమ్మి బడయు
ఫేసు బుక్కువాట్సపులెల్ల వీలు గాను
భావి కాలమున జిలేబి బాగు జూడ
గాను! చేయుము ప్రతిన సుఖము బడయగ !
***
సిగ్గు లేనిదే జిలేబీ :)
Delete
Deleteపొత్తంబొచ్చిందా ? :(
జిలేబి
అర్ధం కాలే!
ReplyDeleteపొత్తంబొచ్చిందా ఏంటి నీ బొంద
ReplyDelete
Deleteదాంచ్చిబొంత్తపొ
బిలేజి
అర్ధం కాకుండా మాటాడకండి
Delete
DeleteAnonymous16 August 2018 at 19:49
పొత్తంబొచ్చిందా ఏంటి నీ బొంద
ReplyDelete
అజ్ఞాతగానైనా మీ అభిప్రాయం మన్నించాలనే అజ్ఞాత ఆప్షన్ ఉంచినది. మరొకరి గురించి నా బ్లాగ్ లో తూలనాడకండి. మీరు నా బ్లాగు కు రావద్దు. శలవు.
Deleteరావద్దండిక నాదు బ్లాగు నకు సారాకంపు కామింట్లతో
కోవాలాంటి జిలేబి పై నెగురుచున్ కొట్లాడుచున్ !వ్యాఖ్యలన్
తావిల్లంబులు బట్టి వేయ నరుడా తండోపతండంబుగా
రావంబై నిను తాకు సూవె వినుమా రాద్ధాంతముల్ చేయకోయ్!
జిలేబి