Friday 25 May 2018

దేవుని సేవా నృత్యం-ఎక్కడో చెప్పగలరా?

Courtesy: From a friend on Whats App

21 comments:

  1. Beautiful 👏

    “హరేకృష్ణ” భక్తులు చేసిన నృత్యం అని కనిపిస్తోంది. ఎక్కడ అంటే మనదేశంలో మాత్రం కాదని తెలుస్తోంది. ఆ విదేశీ నగరం లండన్ ఏమో అనిపిస్తోంది (వాన పడినట్లుంది ... జనాల చేతిలో గొడుగులు ఉన్నాయి. లండన్ లో చీటికిమాటికి వర్షం పడుతూనే ఉంటుంది అంటారుగా, అందువల్ల అలా అనుకోవడం 🙂🙂).

    ReplyDelete
    Replies
    1. నరసింహారావు గారు,

      ఇది చికాగో నగరవీధిలో ఇస్కాన్ దేవాలయ ఊరేగింపులో జరిగిన నృత్యం. నృత్యం చేసినవారిద్దరూ అమెరికన్లే!

      ధన్యవాదాలు.

      Delete

  2. అపచారం అపచారం ఏమిటీ హిందూత్వ అట్టహాసం !

    ఎవర్రా అక్కడ వీళ్ళని వెంటనే బొక్కలో నెట్టండి.

    కేసెట్టండి :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ''Zilebi25 May 2018 at 10:04

      అపచారం అపచారం ఏమిటీ హిందూత్వ అట్టహాసం !

      ఎవర్రా అక్కడ వీళ్ళని వెంటనే బొక్కలో నెట్టండి.

      కేసెట్టండి :)


      జిలేబి''



      జిలేబి గారు,

      తమలాటి మేధావుల పీత బుఱ్ఱల్లో ఇంతకు మించి గొప్ప ఆలోచనా! ఎప్పటికి సాధ్యం కాదు! నెవర్!!!!!! తమకు బొక్కలు తొక్కలు తప్పించి మరేం తెలుసు???

      ఆ నృత్యం అర్ధం తమకు తెలుసా???

      ధన్యవాదాలు.

      Delete
    2. పరమపవిత్రమైన ఘన భారతదేశమునన్ జనించి , తా
      మరకొర విద్యనేర్చి , తమకన్నియు సాధ్యములంచు త్రుళ్లుచున్
      దురితమనస్కులై చెలగు దుష్టుల మూర్ఖుల భావజాల మ...
      త్సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్!

      Delete
  3. బాబాయిగారు నమస్కారం,
    ఎలా ఉన్నారు, పై వీడియో అమెరికా లో iskan వాళ్ళ ఊరేగింపు లో జరిగింది .ఎవరో వాట్సప్ లో షేర్ చేశారు .ఇండియన్స్ కన్నా చాలా భక్తి శ్రద్ధలతో చేశారు కదా.
    రాజేశ్వరి.

    ReplyDelete
    Replies
    1. చిరంజీవి రాజేశ్వరి

      కష్టంలోనే ఉన్నామమ్మా! అమ్మ దయ ఎలా ఉన్నది తెలియదు కదా! మమ్మల్ని తలుచుకున్నందుకు ధన్యవాదాలు.

      అవును ఈ నృత్యం చికాగో నగర వీధిలో జరిగినది. వాట్సాప్ లో వచ్చినదిన్నూ. నృత్యం చేసిన అమెరికన్లు భారత దేశం లో నేర్చుకున్నారు, ఇది శ్రీగా

      ధన్యవాదాలు.

      Delete
  4. చూడ చూడ మనోజ్ఞము , శోభనయుత
    ము , కడు రమణీయము , మురళీ మోహనుని స్తు
    తించి పాడి నర్తించిన తిరు యుగళికి
    జన్మ ధన్యత సిధ్ధించె , జయము జయము .

    ReplyDelete
    Replies

    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      నామం మథురం,రూపం మథురం, మథురాధిపతేరఖిలం మథురం

      ధన్యవాదాలు.

      Delete
  5. అమెరికా కాషాయం వైపు చూస్తుంటే హిండియా ఎరుపు వైపు చూస్తుంది!

    ReplyDelete
    Replies

    1. ''Unknown5 July 2018 at 15:40
      అమెరికా కాషాయం వైపు చూస్తుంటే హిండియా ఎరుపు వైపు చూస్తుంది!''

      మీరలా అనుకుంటే కాదనేవారెవరూ లేరనుకుంటా! లోకో భిన్నరుచిః, నిజాన్ని చూడలేనివారూ ఉంటారుగా!

      మనదేశం పేరు ఇండియా, రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం! మరిచిపోయారా! హిండియా కాదండి. దేశం పేరైనా గుర్తుపెట్టుకోండి.

      Delete
  6. >>>కష్టంలోనే ఉన్నామమ్మా! అమ్మ దయ ఎలా ఉన్నది తెలియదు కదా!

    ఏమయిందండీ? అమ్మ అంతా మంచే చేస్తుంది. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఎక్కువ శ్రమ తీసుకోకండి ఏ విషయంలోనూ.

    ReplyDelete
    Replies
    1. శిశిరగారు.

      పెద్ద వయసు కష్టాలండి, ఇల్లాలి ఆరోగ్య సమస్య. సమయమంతా ఇల్లాలి ఆరోగ్య సమస్యకే వెచ్చిస్తున్నానండి. కొద్ది వెసులుబాటొస్తే..ఇలా. మమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు.

      అమ్మ ఏం చేసినా మన మంచికే

      ధన్యవాదాలు.

      Delete
  7. అందరికి విన్నపం.

    ఈ నృత్యం చికాగో నగరం లో జరిగిందని అన్నాను, నాకొచ్చిన విషయాన్ని చెప్పేను. నిజం అదికాదని తెలిసింది, పొరబడినందుకు మన్నించండి.

    ఈ నృత్యం యూరప్ లోని లాత్వియా దేశం లోని పట్టణం రీగా నగరంలో రథ యాత్రలో జరిగినట్టు మిత్రులొకరు వాటస్ప్ లో చెప్పేరు. అక్కడా ఇస్కాన్ వారి ఆలయం ఉన్నదట. లింక్ చూడండి.
    https://goo.gi/images/5kPbcP

    Thank to the friend
    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. sarma6 July 2018 at 04:41
      అందరికి విన్నపం.
      The link given in the above comment had gone wrong kindly find correct link here

      https://goo.gl/images/5KPbcP

      Thanks to my friend who corrected the link

      Delete
  8. Above link in clickable form 👇.

    లింక్ లో కిందనున్న వాక్యాల బట్టి రీగా నగరం అని తెలుస్తోంది.

    https://goo.gl/images/5KPbcP

    ReplyDelete
    Replies
    1. సారీ, ఇది సరైన clickable link ��

      https://goo.gl/images/5KPbcP



      Delete
  9. విడియో మొదట చూసినప్పుడే అమెరికా అయితే కాదనే అనుకున్నానండి. ఎందుకంటే ... విడియో దాదాపు సగం అయిన తరువాత విడియోలో మన ఎడమ వైపు భవనంమీద ఆకుపచ్చ రంగులో + గుర్తు బోర్డ్ కనిపిస్తుంది. దాని పక్కనే Apotheke అనే ఎఱ్ఱ రంగు అక్షరాల బోర్డ్ కనిపిస్తుంది. యూరప్ లో కొన్ని చోట్ల (అన్ని దేశాల్లోనూ కాదు లెండి) మెడికల్ షాప్ కి ఆ పేరు .. లేదా దానివే భిన్న రూపాలు .. ఉపయోగిస్తారని యూరప్ లో నేను వెళ్ళిన ప్రాంతాల్లో గమనించాను. అదే అమెరికాలో అయితే ఫార్మసీ అంటారు (డ్రగ్ స్టోర్ అని కూడా అంటారనుకుంటాను). వీటన్నిటి బట్టి ఈ నృత్యం జరిగినది యూరప్ లో ఎక్కడన్నా అనీ, అమెరికాలో అయితే కాదనీ అనుకున్నాను.

    అయితే ISKCON కేంద్రాలు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయన్నమాట.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,

      మంచి పరిశీలన. Good and keen observation

      ధన్యవాదాలు.

      Delete
    2. విన్నకోట నరసింహా రావుగారు,

      దీర్ఘాయుష్మాన్భవ

      Delete