Friday, 18 May 2018

తిరు క్ష...వరమైపోయింది

https://youtu.be/-HOg9ykCdVw

సినిమా: కుల గోత్రాలు
సంవత్సరం: 1962
రచన:కొసరాజు
సంగీతం:సాలూరి
గాత్రం: మాధవపెద్ది సత్యం,పిఠాపురం నాగేశ్వర రావు

అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే

అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయనే

ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరు క్షవరమైపోయింది      I అయ్యయ్యో I

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయి

మరి నువు చెప్పలేదు భాయి

అదినా తప్పుకాదు భాయి

తెలివి తక్కువగ చీట్ల పేకలొ దెబ్బ తింటివోయి

బాబూ నిబ్బరించవోయి.              I అయ్యయ్యో I

నిలువుదోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా!
నిలువుదోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

చక్కెర పొంగలి చిక్కేది

ఎలక్షన్లలో ఖర్చుపెడితె ఎమ్.ఎల్.ఎ క్కేది

మనకు అంతటి లక్కేది?     I అయ్యయ్యో I


గెలూపూ ఓటమి దైవాధీనం

చెయ్యి తిరగవచ్చు

మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు?

ఇల్లు కుదవ బెట్టవచ్చు

ఊ..మ్
ఛాన్స్ తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు

పోతే!

అనుభవమ్ము వచ్చు

చివరకు జోలె కట్టవచ్చు    I అయ్యయ్యో I

19 comments:

  1. Great delivery. Outstanding arguments. ᛕeep uρ tһe amazng spirit.

    ReplyDelete

  2. తిరు, క్ష , వరము
    మౌనమును తొలగించెను !

    కుశలమేనా కష్టేఫలి వారు ?

    భజన పరుల దేశమ్మున
    గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్,
    సుజనుల పైనెగి రెనయా
    యజమాని తొడుగుల నక్క యగుచున్ తితిదే!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      మౌనం ”భాస్కరుని” కరుణ, ఏరోజూ నలభై తగ్గటం లేదు.

      భా రం గా సా గు తూ ఉందండి :)
      ధన్యవాదాలు.

      Delete
  3. తిరు హుళక్కి ...... ��

    బహుకాల దర్శనం శర్మ గారూ. ఎల్లరున్ సుఖులే కదా?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు గారు,

      నిజం కదా! తిరు క్ష..వరం లో కొట్టుకుపోయిందండీ :)

      జీ వి తం భా రం గా సా గు తూ ఉందండి :)
      ధన్యవాదాలు.

      Delete
    2. ఒకరి 'క్ష...వరం', మరొకరికి 'వరం' కదండీ :)

      Delete
  4. dear sir very good blog and very good content
    http://telangana.suryaa.com/telangana-updates-13848-.html

    ReplyDelete
  5. I will right away grasp your rss feed ass I cɑn't iin finding
    yoᥙr email subscription hyperlink oг e-newsletter service.

    Do you'vе any? Ⲣlease permit me recognize sо that I may
    just subscribe. Thanks.

    ReplyDelete
  6. జిలేబి పైకూ పద్యము చదివి మాడు పగిలెన్.

    ReplyDelete
    Replies

    1. Anonymous

      జిలేబి పైకూ లకి మాడు ఈ పాటికి గట్టి పడి ఉండాలే :) ఎందుకు గట్టి పడలేదు చెప్మా! :)

      మరొకరి గురించి నా బ్లాగులో ప్రస్తావించకండి! జిలేబి శాపం తగలగలదు :)
      ధన్యవాదాలు.

      Delete
  7. పైపెద్దలన్నట్టు, మీరు కుశలమేనా?

    ReplyDelete
  8. anyagaamiగారు,

    ఎనిమిది పదుల్లో కుశలం అంటే కాలు చెయ్యి ఆడటమే! మరొకరి అవసరం లేక పనులు చేసుకోగలగటమున్నూ!

    బం డి కుంటు కుంటూ న డు స్తోం దం డి
    ధన్యవాదాలు.

    ReplyDelete
  9. I wаs wondering if you eber thougһt оf changing
    thе page layout oof yourr site? Ιts very well written;
    I love wwhat youve got to ѕay. But mybe you could a littⅼе more in tһe waу of
    content so people could connect witһ it bеtter. Youve ɡot ɑan awful
    lot ᧐f text for only haaving 1 оr 2 pictures.
    Ꮇaybe you cold space іt out better?

    ReplyDelete
  10. I every time emailed this website post page to all my contacts, because if like to read it then my friends will too.

    ReplyDelete
  11. Thanks for yur perrsonal marvelous posting! I truly enjoyed reading іt, you hаppen to be a
    great author.I wiⅼl aⅼwayѕ bookmark your blog and will come bacк down thе road.
    І ᴡant tο encourage yourself tto continue ʏoᥙr
    great wοrk, have a nice afternoon!

    ReplyDelete
  12. Definitely believe that which you stated. Your favorite reason appeared to be on the net the
    simplest thing to be aware of. I say to you, I certainly get irked while people consider worries that they just do not know about.

    You managed to hit the nail upon the top and defined out the whole
    thing without having side effect , people could take a signal.

    Will likely be back to get more. Thanks

    ReplyDelete
  13. hi!,I lik your writjng so much! share we communicate extra apprfoximately yourr
    post оn AOL? I need an expert on thiѕ space to unravel mʏ prоblem.

    Mɑʏ bе that is yoᥙ! Looking forward to pwer yoս.

    ReplyDelete
  14. Ιt's difficult tо find educated people оn this subject, but youu sound like yοu know whhat you're talking abⲟut!
    Thanks

    ReplyDelete
  15. I'd like to thank you for the efforts you've put in penning this blog.
    I'm hoping to view the same high-grade blog posts by you
    later on as well. In truth, your creative writing abilities has motivated me
    to get my own blog now ;)

    ReplyDelete