Wednesday, 23 May 2018

ప్రకృతి అందం

 Courtesy: From a friend on Whats app 
For a beautiful view down load and see on full screen

పచ్చరంగుతో ప్రవహిస్తున్ననది భాగీరథి గోధుమ రంగుతో కలుస్తున్నది అలకనంద. సంగమ స్థానం ''దేవప్రయాగ''

9 comments:

  1. భాగీరథి పరవళ్ళు తొక్కుతోంది. అలకనంద గంభీరంగా ఉంది. రంగు తేడా అయితే ఎంత స్పష్టంగా ఉంది ! Beautiful.

    ఆ నదులు రెండూ కలిసేది “దేవప్రయాగ” దగ్గర అనుకుంటాను శర్మ గారూ. సాధారణంగా “ప్రయాగ” అంటే అలహాబాదు అని కదా జనాభిప్రాయం (గంగ, యమున, సరస్వతి).

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,

      మిత్రుని దగ్గరనుంచి వచ్చిన దానిలో ప్రయాగ అనే ఉంది, అనుమానం వచ్చిందిగాని ఉపేక్ష చేశాను. సరిస్తాను.
      ధన్యవాదాలు.

      Delete
  2. సంగమం రుద్ర ప్రయాగ వద్ద.

    ReplyDelete
  3. క్షమించండి. అది దేవ ప్రయాగ. రుద్ర ప్రయాగ వద్ద మందాకిని, దేవ ప్రయాగ వద్ద భాగీరథీ అలకనంద తో సంగమిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. appicharlaగారు,

      సరి చేసినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  4. బావుంది గురువుగారు _/\_

    ReplyDelete
    Replies

    1. YVR's అం'తరంగం'గారు,
      నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete

  5. కష్టేఫలే వారి

    మమతలబడి కి

    శుభాకాంక్షలు


    జిలేబి

    ReplyDelete
  6. జిలేబిగారు,
    _/\_

    Thnkx

    ReplyDelete