కొత్త పిడతలో ఆవు పిడకల దాలి మీద పరమాన్నం వండే రోజులు పోయాయి,కొత్త బియ్యం,కొత్తబెల్లంఆలోచనే లేదు. ఇప్పటికి కుంపటి, ఇత్తడి పాత్రకి మిగిలాం. చెఱుకు కర్రతో పాయసం కలియబెట్టే రోజులూ పోయాయి. జిల్లేడూ ఆకులు,రేగిపళ్ళు దొరికాయి గాని, చిక్కుడాకులు దొరకలేదీ సంవత్సరం.
అసలు సూర్యుడిని చూడనివాళ్ళకంటే మేలనుకుని సరిపెట్టుకున్నాం. ఫోటో లు నచ్చినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏
రిప్లయితొలగించండిnagarani yerra
తొలగించండిప్రత్యక్ష దైవానికి నమస్కారం
అమ్మాయ్! చాలా రోజుల తరవాత కనపడ్డారు. కుశలమా?
ధన్యవాదాలు
dear sir very good and very good content
రిప్లయితొలగించండిLatest Telugu News
sam
తొలగించండిThanx
రిప్లయితొలగించండిఇదిగిదిగో రథ సప్తమి
సదనంబందున సచిత్ర జావాహిరులున్
పదిలమ్ముగాను పెట్టిరి
వదనమ్ము సయి వికసింప వందన మిడుమా !
జిలేబి
Zilebiగారు,
తొలగించండి’సయి’
పడికట్టురాళ్ళు :) బెందడి తప్పటం లేదు!
ధన్యవాదాలు
తొలగించండిపడికట్టు రాళ్ల గూర్చుచు
పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
గడినుడి కాదే పద్యము
పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !
జిలేబి
Zilebi
తొలగించండి''పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !''
ఏం చెప్పేరు :)
బెందడి ఇటుకలు సరిపోతే చాలదు,తూకమేదీ?
ధన్యవాదాలు.
తొలగించండిబెందడి యిటుకలు చాలదు
సందడి పదముల జిలేబి చాలదు సుమ్మీ !
విందారగింపు తూకపు
చందము గావలయునమ్మ చక్కగ నిలువన్ :)
జిలేబి
Zilebi
తొలగించండిబెందడి యిటుకలు చాలదు
కాదు, ”బెందడి ఇటుకలె చాలవు” అనాలి,
నేను వస్తాడు అనరు :)
Grade C1
గురువు గారు, కుంపటి, ఇత్తడి పాత్ర వాడేవాళ్లు ఇంకా ఉన్నారన్న మాట. మీఫొటోలన్నీ బావున్నాయి.
రిప్లయితొలగించండిanyagaami గారు,
తొలగించండికొత్త పిడతలో ఆవు పిడకల దాలి మీద పరమాన్నం వండే రోజులు పోయాయి,కొత్త బియ్యం,కొత్తబెల్లంఆలోచనే లేదు. ఇప్పటికి కుంపటి, ఇత్తడి పాత్రకి మిగిలాం. చెఱుకు కర్రతో పాయసం కలియబెట్టే రోజులూ పోయాయి. జిల్లేడూ ఆకులు,రేగిపళ్ళు దొరికాయి గాని, చిక్కుడాకులు దొరకలేదీ సంవత్సరం.
అసలు సూర్యుడిని చూడనివాళ్ళకంటే మేలనుకుని సరిపెట్టుకున్నాం.
ఫోటో లు నచ్చినందుకు
ధన్యవాదాలు