కొత్త పిడతలో ఆవు పిడకల దాలి మీద పరమాన్నం వండే రోజులు పోయాయి,కొత్త బియ్యం,కొత్తబెల్లంఆలోచనే లేదు. ఇప్పటికి కుంపటి, ఇత్తడి పాత్రకి మిగిలాం. చెఱుకు కర్రతో పాయసం కలియబెట్టే రోజులూ పోయాయి. జిల్లేడూ ఆకులు,రేగిపళ్ళు దొరికాయి గాని, చిక్కుడాకులు దొరకలేదీ సంవత్సరం.
అసలు సూర్యుడిని చూడనివాళ్ళకంటే మేలనుకుని సరిపెట్టుకున్నాం. ఫోటో లు నచ్చినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏
ReplyDeletenagarani yerra
Deleteప్రత్యక్ష దైవానికి నమస్కారం
అమ్మాయ్! చాలా రోజుల తరవాత కనపడ్డారు. కుశలమా?
ధన్యవాదాలు
dear sir very good and very good content
ReplyDeleteLatest Telugu News
sam
DeleteThanx
ReplyDeleteఇదిగిదిగో రథ సప్తమి
సదనంబందున సచిత్ర జావాహిరులున్
పదిలమ్ముగాను పెట్టిరి
వదనమ్ము సయి వికసింప వందన మిడుమా !
జిలేబి
Zilebiగారు,
Delete’సయి’
పడికట్టురాళ్ళు :) బెందడి తప్పటం లేదు!
ధన్యవాదాలు
Deleteపడికట్టు రాళ్ల గూర్చుచు
పిడివాదమ్ముగ పదముల పిండు జిలేబీ
గడినుడి కాదే పద్యము
పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !
జిలేబి
Zilebi
Delete''పిడిబాకై హృదయము నులివెట్టవలెనకో !''
ఏం చెప్పేరు :)
బెందడి ఇటుకలు సరిపోతే చాలదు,తూకమేదీ?
ధన్యవాదాలు.
Deleteబెందడి యిటుకలు చాలదు
సందడి పదముల జిలేబి చాలదు సుమ్మీ !
విందారగింపు తూకపు
చందము గావలయునమ్మ చక్కగ నిలువన్ :)
జిలేబి
Zilebi
Deleteబెందడి యిటుకలు చాలదు
కాదు, ”బెందడి ఇటుకలె చాలవు” అనాలి,
నేను వస్తాడు అనరు :)
Grade C1
గురువు గారు, కుంపటి, ఇత్తడి పాత్ర వాడేవాళ్లు ఇంకా ఉన్నారన్న మాట. మీఫొటోలన్నీ బావున్నాయి.
ReplyDeleteanyagaami గారు,
Deleteకొత్త పిడతలో ఆవు పిడకల దాలి మీద పరమాన్నం వండే రోజులు పోయాయి,కొత్త బియ్యం,కొత్తబెల్లంఆలోచనే లేదు. ఇప్పటికి కుంపటి, ఇత్తడి పాత్రకి మిగిలాం. చెఱుకు కర్రతో పాయసం కలియబెట్టే రోజులూ పోయాయి. జిల్లేడూ ఆకులు,రేగిపళ్ళు దొరికాయి గాని, చిక్కుడాకులు దొరకలేదీ సంవత్సరం.
అసలు సూర్యుడిని చూడనివాళ్ళకంటే మేలనుకుని సరిపెట్టుకున్నాం.
ఫోటో లు నచ్చినందుకు
ధన్యవాదాలు