24, అక్టోబర్ 2017, మంగళవారం

వెంపలి చెట్టు




11 కామెంట్‌లు:

  1. వెంపలి చెట్టు ఇంత ఎత్తుకు పెరిగిందా? ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ఒక కిళ్ళీ కొట్టను, తన కిళ్ళీ బడ్డీకి రెండు పక్కలా ఈ మొక్కల్ని పెంచుతున్నాడు,గత ఇరవై ఏళ్ళుగా. చాలా మందుల్లో వాడతారండి.
      ధన్యవాదాలు.

      తొలగించండి


  2. శరపుంఖంబునుమాచనార్యుడిచటన్ సారించె చూడంగనౌ
    వరమై వచ్చెను బో జిలేబి కి భళీ వాక్యంబు లన్బేర్చనౌ
    నరయన్,మేహము లెల్ల దీర్చ నిదియే నాణ్యంబుగన్ యౌషధీ
    య రసఘ్నంబుగ నీలవృక్షము సుమీ ! యావత్తు మేల్గూర్చునౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. Zilebiగారు,

      మేహమో మోహమో అర్ధం కాలేదండి :)

      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. వెంకట రాజారావు . లక్కాకుల గారు,

      అమ్మవారు పద్యాలతో/పద్యాలు సాధిస్తున్నారంటారా :)

      ధన్యవాదాలు.

      తొలగించండి


    4. మోహంబో మేహంబో
      బాహాటముగా మన యనపర్తీశునికై
      హాహా కారపు కందము
      సాహోరే యనుచు నిమ్మ సరస జిలేబీ :)

      జిలేబి

      తొలగించండి
  3. వెంపలి చెట్లకు దోట్లిడు
    జంపగు కడు పొట్టివాళ్ళు జన్మింతు రటం
    చింపుగ జెప్పెను బ్రహ్మము
    సొంపుగ నిది యింత పొడుగ ? ఛోద్యము గాదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      గత ఇరవై ఏళ్ళుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నవి గనక అలా పెరిగాయేమోనని పించిందండి.

      ధన్యవాదాలు.

      తొలగించండి


  4. ఏదేని పలుకు, చిత్రము
    పాదము కైపదము పెఱయ భామయు జూడన్
    కాదనకన్కందము భళి
    చాదస్తము వీడి రమణి సరసకు వచ్చున్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి