Monday, 3 April 2017

సూర్య చంద్రులు

Courtesy: Linlin smith

4 comments:



  1. అంబరమణిచంద్రులనట
    యంబరమున గాంచి యొజ్జ యన్త్రణ గానన్
    తుంబుర జిలేబి చక్క క
    దంబము వలె వచ్చెనమ్మ దవగాలి గనన్ :)

    జిలేబి

    ReplyDelete
  2. Zilebiగారు,
    ధన్యవాదాలు

    ReplyDelete
  3. సూర్యచంద్రులిద్దరూ ఒకరు వెళ్ళాక మరొకరు రావటం అన్న నియమం సాహిత్యకారుల సృష్టి మాత్రమే నండీ. నిజానికి సూరాస్తమయంతో సంబంధం లేదు చంద్రోదయానికి. ఐతే సూర్యుడి దుర్నిరీక్ష్యమైన వెలుగులో చందమామ కనబడదు సాధారణంగా. అంతే కాని బాగా పొద్దెక్కేదాకా చంద్రుడు వెళ్ళకపోవటమూ ఇంకా సూర్యుడు దిగకుండానే చంద్రుడు వచ్చి కూర్చోవటమూ‌ మామూలే.

    ReplyDelete
  4. శ్యామలీయంగారు,
    మీరన్నమాట నిజం. సూర్యచంద్రులను అందంగా, ఇలా బంధించిందీవిడ
    ధన్యవాదాలు

    ReplyDelete