11, జులై 2016, సోమవారం

పొలాలనన్నీ హలాలదున్నీ..నిజాం పనివాళ్ళు-1890

Courtesy:Old Indian photos

5 కామెంట్‌లు:

  1. మనుష్యుల చేతే నాగలి లాగిస్తూ ............ ఆ నాటి "దొరల" దాష్టీకమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      రకరకాల పీడ ముఖాలు, నిరంకుశులేకాలంలో ఐనా ఒకటే!
      ధన్యవాదాలు.

      తొలగించండి


  2. పొలముల హలమున దున్నిరి
    అలసిరి సొలసిరి జిలేబి హాలికులు గదా !
    విలపించెనోయి రయితులు
    అలనాడూ యిప్పటికిని యహరహముగదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebiగారు,
      ప్రభువులకేం తెలుసు ప్రజల కష్టం
      ధన్యవాదాలు.

      తొలగించండి


  3. ఔరా అన్నానిమస్సు గాయబ్ ?


    జిలేబి

    రిప్లయితొలగించండి