వీటిని "గులాబీపూలు" అని కదా అంటారు, శర్మ గారు? 🤔
విన్నకోట నరసింహా రావుగారు,వీటిని చక్కిలాలనే అంటారండి. పేరు బావోలేదని అధునికులు మార్చేసుకున్నారేమో :)
జంతిక లు చక్కిలములన్ మంతనముల నెక్కిరించె మహిని జిలేబీ పంతంబదేల రమణీఅంతయు తెలిసిన మనుజులు హద్దరి బన్నా :)జిలేబిపూర్ణమదః :(
Zilebi గారు,చక్కిలంబు జిలేబి ఒక్కపోలికనుండుచూడచూడ రుచులజాడ వేరుచక్కిలంబులందు జిలేబి వేరయా!
కష్టేఫలి వారు కూడా జిలేబి ఐపోయారోచ్ :)పద్యాల్ వచ్చేసాయ్ :)చీర్స్జిలేబి దురదస్య దురదః :)
Zilebiగారు,ఇదే సావాస దోషమనే సహవాస దోషం :)వారు వీరవుతారు,వీరువారవుతారు, మిట్టపల్లాలేకమౌతాయయా
శర్మ గారూ, విషయం సాగదీస్తున్నానుకోకండి గానీ నాకు తెలిసిన "చక్కిలాలు" ఈ క్రిందిచ్చిన మొదటి రెండు లింకుల్లో కనబడేవి. చక్కిలాలుచక్కిలాలుచక్కిలాలు----------------"గులాబీపువ్వులు" మూడో లింకులో కనబడుతున్న పిండివంట. గులాబీ పువ్వులు----------------పిలవడంలో ప్రాంతీయ భేదాలేమన్నా ఉన్నాయేమో మరి ! 🤔
విన్నకోట నరసింహా రావుగారు,అలా అనుకునే మాటేంకాదు :)తెలిసినవారినడిగితే తెలిసిన సంగతితో టపా సరిచేశాను.మొదటివి చక్కిలాలు. రెండవవి మురుకులు మూడవవి చల్లగుత్తులనే గులాబీ పూలు. ప్రాంతీయంగా ఇంకా ఏమైనా అంటారేమో తెలియదు. ధన్యవాదాలు.
ఇంతా చేసి జంతికల ఫోటో ఉడాలయిపోయె :)చక్కా కై మురుక్కు ను చక్కిలాలు గా పెట్టేసేరు :)చక్కిలాలు అరవ ఫ్లేవరు డిష్ అన్న మాట :)జిలేబి
జంతిక లు! చక్కి లంబులు !పొంతన గూడన్ గులాబి పువ్వులు ! సామ్యంబంతయు గానన్ గాయబుజంతిక ! "బలి బలి" ! జిలేబి ఝంపక వళ్ళీ :)జిలేబి
ధాంక్స్ శర్మ గారు. ఇది చూసి జంతికలు "గాయబ్" అయిపోయాయని పద్యం కట్టి బాధపడ్డారు జిలేబి గారు పాపం (తన బ్లాగులో). కాబట్టి వారి కోసం ఈ క్రింది లింకులో జంతికలు - మీ తరఫున నేనే చనువు తీసుకుని ఇస్తున్నాను. జంతికలుసరే ఇక మిగిలింది పాపం కారప్పూసే కదాని ఆ లింకు కూడా ఈ క్రింద ��. సన్న కారప్పూస
విన్నకోట నరసింహా రావుగారుధన్యవాదాలు.
శ్రీనివాస్ జీమీ శోధిని బాగుందిఅభినందన
వీటిని "గులాబీపూలు" అని కదా అంటారు, శర్మ గారు? 🤔
రిప్లయితొలగించండివిన్నకోట నరసింహా రావుగారు,
తొలగించండివీటిని చక్కిలాలనే అంటారండి. పేరు బావోలేదని అధునికులు మార్చేసుకున్నారేమో :)
రిప్లయితొలగించండిజంతిక లు చక్కిలములన్
మంతనముల నెక్కిరించె మహిని జిలేబీ
పంతంబదేల రమణీ
అంతయు తెలిసిన మనుజులు హద్దరి బన్నా :)
జిలేబి
పూర్ణమదః :(
Zilebi గారు,
తొలగించండిచక్కిలంబు జిలేబి ఒక్కపోలికనుండు
చూడచూడ రుచులజాడ వేరు
చక్కిలంబులందు జిలేబి వేరయా!
తొలగించండికష్టేఫలి వారు కూడా జిలేబి ఐపోయారోచ్ :)
పద్యాల్ వచ్చేసాయ్ :)
చీర్స్
జిలేబి దురదస్య దురదః :)
Zilebiగారు,
తొలగించండిఇదే సావాస దోషమనే సహవాస దోషం :)
వారు వీరవుతారు,వీరువారవుతారు, మిట్టపల్లాలేకమౌతాయయా
శర్మ గారూ, విషయం సాగదీస్తున్నానుకోకండి గానీ నాకు తెలిసిన "చక్కిలాలు" ఈ క్రిందిచ్చిన మొదటి రెండు లింకుల్లో కనబడేవి.
రిప్లయితొలగించండిచక్కిలాలు
చక్కిలాలు
చక్కిలాలు
----------------
"గులాబీపువ్వులు" మూడో లింకులో కనబడుతున్న పిండివంట.
గులాబీ పువ్వులు
----------------
పిలవడంలో ప్రాంతీయ భేదాలేమన్నా ఉన్నాయేమో మరి ! 🤔
విన్నకోట నరసింహా రావుగారు,
రిప్లయితొలగించండిఅలా అనుకునే మాటేంకాదు :)
తెలిసినవారినడిగితే తెలిసిన సంగతితో టపా సరిచేశాను.
మొదటివి చక్కిలాలు. రెండవవి మురుకులు మూడవవి చల్లగుత్తులనే గులాబీ పూలు. ప్రాంతీయంగా ఇంకా ఏమైనా అంటారేమో తెలియదు.
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇంతా చేసి జంతికల ఫోటో ఉడాలయిపోయె :)
చక్కా కై మురుక్కు ను చక్కిలాలు గా పెట్టేసేరు :)
చక్కిలాలు అరవ ఫ్లేవరు డిష్ అన్న మాట :)
జిలేబి
రిప్లయితొలగించండిజంతిక లు! చక్కి లంబులు !
పొంతన గూడన్ గులాబి పువ్వులు ! సామ్యం
బంతయు గానన్ గాయబు
జంతిక ! "బలి బలి" ! జిలేబి ఝంపక వళ్ళీ :)
జిలేబి
ధాంక్స్ శర్మ గారు. ఇది చూసి జంతికలు "గాయబ్" అయిపోయాయని పద్యం కట్టి బాధపడ్డారు జిలేబి గారు పాపం (తన బ్లాగులో). కాబట్టి వారి కోసం ఈ క్రింది లింకులో జంతికలు - మీ తరఫున నేనే చనువు తీసుకుని ఇస్తున్నాను.
రిప్లయితొలగించండిజంతికలు
సరే ఇక మిగిలింది పాపం కారప్పూసే కదాని ఆ లింకు కూడా ఈ క్రింద ��.
సన్న కారప్పూస
విన్నకోట నరసింహా రావుగారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
శ్రీనివాస్ జీ
రిప్లయితొలగించండిమీ శోధిని బాగుంది
అభినందన