16, ఏప్రిల్ 2016, శనివారం

పరమపద సోపాన పఠము


6 కామెంట్‌లు:



  1. పరమ పదపు సోపానము
    విరివిగ మాన్యులు జిలేబి విదురులు జూడన్
    పరిచిరి పాఠపు పటమును
    చరిచిరి మిన్నగ కరాళ చర్చిత పదముల్ !

    ఈ క్రింది వాక్యము వెనుకు రాబోవు/లేక వచ్చిన అనాని 'మనసు' కోసము !

    తల్లీ నినునే నెరుగితి!
    లిల్లీ వదులుము జిలేబి లిచ్చితి నీకున్
    నల్లీ స్టోరున గలదట
    అల్లిట పేరు నొక సారి, అదియును నీదే :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శర్మగారూ, మీ ఈ‌టపా నాచేత ఒక పాటని ఆశువుగా వ్రాయించింది! దాన్ని ఇక్కడ చూడవలసిందిగా ప్రార్థన:
    http://syamaliyam.blogspot.in/2016/04/blog-post_87.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయంగారు,
      గారు,
      పటాన్ని పఠం అనే నేనూ రాశా!తప్పుగా
      ఈపటం తో ఆడుకుంటుంటే నిత్య జీవితాలనే దర్శింపచేస్తుంది, మీరు ఆశువుగా చెప్పిన పాట చదివాను,బాగుంది. నేను మరో టపా రాయాలేమో అనిపించింది
      ధన్యవాదాలు.

      తొలగించండి