మిత్రులు శర్మగారూ, మీ ఈటపా నాచేత ఒక పాటని ఆశువుగా వ్రాయించింది! దాన్ని ఇక్కడ చూడవలసిందిగా ప్రార్థన: http://syamaliyam.blogspot.in/2016/04/blog-post_87.html
శ్యామలీయంగారు, గారు, పటాన్ని పఠం అనే నేనూ రాశా!తప్పుగా ఈపటం తో ఆడుకుంటుంటే నిత్య జీవితాలనే దర్శింపచేస్తుంది, మీరు ఆశువుగా చెప్పిన పాట చదివాను,బాగుంది. నేను మరో టపా రాయాలేమో అనిపించింది ధన్యవాదాలు.
ReplyDeleteపరమ పదపు సోపానము
విరివిగ మాన్యులు జిలేబి విదురులు జూడన్
పరిచిరి పాఠపు పటమును
చరిచిరి మిన్నగ కరాళ చర్చిత పదముల్ !
ఈ క్రింది వాక్యము వెనుకు రాబోవు/లేక వచ్చిన అనాని 'మనసు' కోసము !
తల్లీ నినునే నెరుగితి!
లిల్లీ వదులుము జిలేబి లిచ్చితి నీకున్
నల్లీ స్టోరున గలదట
అల్లిట పేరు నొక సారి, అదియును నీదే :)
చీర్స్
జిలేబి
Zilebiగారు,
Deleteమీకు మీ లిల్లీ గారికి :)
ధన్యవాదాలు.
మిత్రులు శర్మగారూ, మీ ఈటపా నాచేత ఒక పాటని ఆశువుగా వ్రాయించింది! దాన్ని ఇక్కడ చూడవలసిందిగా ప్రార్థన:
ReplyDeletehttp://syamaliyam.blogspot.in/2016/04/blog-post_87.html
శ్యామలీయంగారు,
Deleteగారు,
పటాన్ని పఠం అనే నేనూ రాశా!తప్పుగా
ఈపటం తో ఆడుకుంటుంటే నిత్య జీవితాలనే దర్శింపచేస్తుంది, మీరు ఆశువుగా చెప్పిన పాట చదివాను,బాగుంది. నేను మరో టపా రాయాలేమో అనిపించింది
ధన్యవాదాలు.
పటం చింద్యాత్
ReplyDeleteAnonymous
Deleteతమరి భావం అర్ధం కాలే
ధన్యవాదాలు