Friday, 15 April 2016

తాటాకు విసనకఱ్ఱలు




18 comments:


  1. తాటాకు విసనకఱ్ఱలు
    బాటన జూచెను గదోయి బాసట ఊతా !
    ఫోటో బెట్టెను మాచన !
    మాటలు వేయన్ జిలేబి మా సిరి వచ్చెన్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      మీరిలాగే కొనసాగిపొండి, ఏమో గుర్రమెగరావచ్చు!!! :)
      ధన్యవాదాలు.

      Delete
  2. తాటాకు విసనకఱ్ఱలు బొమ్మ బాగుంది. జిలేబీ రాంగోపాల్ వర్మ ఒద్దు బాబూ అన్నా వినకుండా పిచ్చి పిచ్చి సినిమాలు తీసినట్టు తలా తోక లేని ముష్టి పద్యాలతో చంపుతుంది.

    ReplyDelete
    Replies
    1. Anonymousగారు,
      మీరూ పద్యాలు కట్టేసి ప్రజలని హింసించెయ్యండి :)
      ధన్యవాదాలు.

      Delete


  3. రాంగోపాలుని జూచెను
    భింగో యనియెన్ జిలేబి బిత్తరు బోయెన్ !
    చెంగున వచ్చెను నీటిని
    మింగెనుగ గుళిక అనాని మిస్సూ బుస్సూ! :)

    ReplyDelete
    Replies
    1. "..............ప్రెగడరాన్నరసా విరసా తుసా బుసా" అన్నట్లుంది (తెనాలి రామకృష్ణుడు) :)
      (ఈ వ్యాఖ్య చూసి ఇప్పుడు నామీదో "పద్యం" రాస్తారో ఏవిటో, భయంగా ఉంది :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. విస్సు తుస్సు బుస్సు విన్నకోట నరసిం
      హాయ స్వాహ ! చదివె హాయి హాయి
      రామ కృష్ణ కవుల రాచమార్గమనగ
      సఖి జిలేబి సంతసమును జెందె

      Delete
  4. తాతగారి ఊరిలో శ్రీరామ నవమినాడు సీతారాముల కళ్యాణం జరిగాక, ఆ చలువపందిరిలో ఉన్నవారందరికీ తాటాకు విసనకఱ్ఱలు, పానక ప్రసాదాలు పంచేవారు. చిన్నప్పటి ఆ జ్ఞాపకాలు గుర్తుచేశారు.
    మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. తల్లీ భారతి,
      మదర్పిత చందన తాంబూలాది సత్కారాలనేవారు, అందులో చేరతాయనుకుంటా ఇవి కూడా.
      ధన్యవాదాలు.

      Delete
  5. నరసింహ రావుగారు,
    జిలేబిగారు చి/శతక్కొట్టడం ఖాయం
    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మెతుకు మెతుకూ పద్యం
      గతుకు గతుకుట కష్టం
      బ్రతుకు బ్రతుకే పత్యం
      బితుకు బితుకూ నిత్యం ...

      శతక్కొట్టుడు కొడితే శర్మ గారూ
      ముతకబారి పోయారా అయ్యవారూ ...

      గురువు గారూ...
      మాతాశ్రీ గారి పద్యా విద్యా ఝరి ఇంతటితోనో...
      ఇప్పట్లోనో... ఆగేది కాదు. గిన్నిస్ రికార్డు
      గతంలో ఏ 'పద్య విద్యా ప్రవాహ విరాజమాన్'
      గారి పేరిట, ఏ సంఖ్య దగ్గర మేకు కొట్టుకుని
      ఉందో కనుక్కుని ఆ మేకు ఊడే దాకా మీకు
      గానీ, మాకు గానీ, మనకు గానీ, తాజాగా
      జండూ బామ్ + అమృతాంజనం కలిపి
      రేయింబవళ్ళు తల చుట్టూ దట్టిస్తున్న
      అనానిమస్ సోదరుని(సోదరి)కి గానీ ...

      (ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
      జిలేబీ విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ)

      (పనిలో పనిగా అనానిమస్సు {జిలేబీ
      గారిచే లిల్లీ గా ద్రువీకరింప బడిన} గారికి
      అభినందన చందనం...తన కామెంట్
      రాకముందే, అడ్వాన్సు పద్యాన్ని
      {పరమ పద్య సోఫా న పాఠం దగ్గర}
      బహుమతిగా పొందినందులకు గాను...)

      jf...
      లోల...

      Delete
    2. nmrao bandiగారు,
      గారు,
      మీరు చెప్పిన ప్రతిమాటా పచ్చి నిజం :) బతుకు భయం భయం.
      జిలేబిగారిలాగే పద్యాలతో కొనసాగిపోవాలని కోరికా!
      ఏమో గుర్రమెగరావచ్చు అన్నది ఏమో ఎవరు చూడొచ్చేరు, గిఒన్నీస్ లో స్థానం సంపాదిస్తారేమో, పద్యాలు కట్టడం లో, జిలేబిగారు.
      మీరన్న ఈ మాటలు మాత్రం నిత్య సత్యాలు.
      ధన్యవాదాలు.

      Delete


  6. చితకన కొట్టుడు కొడితే
    బతుకులు మాడుగ జిలేబి బరువుగ నగునే!
    మెతకగ వేయింపుడు చా
    లు, తరుణి చెలువ శతకమును లూకా జేయన్ !

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      మీ చిత్తమే చిత్తం.
      మెత్తగా వాయించినా, మెత్తగా వేయించినా :)
      ధన్యవాదాలు.

      Delete
  7. శర్మ గారూ, పద్యం తగిలిందిగా.
    ఏవిటో, రెండు సార్లు ఆలో...చించి... మరీ జిలేబీ గారు పైన నా మీద కట్టిన పద్యం జనమేజయుడి యాగంలో మంత్రాల్లాగా ఉంది :( పైగా అది "మెతకగ వేయింపుడు" ట :( ఆ వేడికి మనం తాటాకు విసనకర్రతో విసురుకుంటూ కూర్చోవడమే :)

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ''బతుకులు మాడుగ జిలేబి బరువుగ నగునే!''
      ఇదో గొప్ప కవి సమయం. శ్లేష అలంకారం వగైరా,వగిరా...తెనుగు భాషామతల్లికి పెద్ద నీరాజనం. :)
      ఏమో! విసనకర్రలు ఉపయోగపడే సమయం దాటిపోయిందనుకుంటానండి.
      ధన్యవాదాలు.

      Delete