సీమ చింత కాయ చిరుగాయమును జేసె రామ రామ యనుచు రమణి గాంచె ఆ పరువపు లాట మాలిని మనసుకు గుమ్మ మావిడినిట గురుతు తెచ్చె :)
జిలేబిగారు,ఏంటో అన్నారు, అర్ధం కాలే! :)ధన్యవాదాలు.
ఆహా, సీమచింతకాయలు - చిన్నప్పటి సాహసాల ఓ జ్ఞాపకం !
విన్నకోట నరసింహా రావుగారు,నిజం,నిజం. మిట్ట మధ్యాహ్నం పెద్దాళ్ళు పడుకున్న తరవాత, నెమ్మదిగా ఈ చీమ చింత చెట్టు దగ్గరైకిపోయి, గెడ కర్రతో కాయలు కొట్టుకుని, చీమలు పీకడం, ముళ్ళు గుచ్చుకోడం, అబ్బో అదో గొప్ప అనుభూతే :) మొన్న సంతలో కనపడ్డాయి, బండి మీద :(ధన్యవాదాలు.
సీమ చింతకాయలు బొమ్మ బాగుంది. జిలేబి పద్యం పరమ దరిద్రంగా ఉంది. నేను కవిని కానన్న వాడిని కత్తితో చంపుతాను. జిలేబి పిచ్చి పద్యాలతో మాడు పగిలిపోతుంది.
Anonymous గారు,తెనుగువాళ్ళ రోజులు బాగున్నట్టులేవు. :(మిమ్మల్ని కవి కాదన్నవాడిని కత్తితో వద్దుగాని మీరూ పద్యంతో చంపెయ్యండి :)ధన్యవాదాలు.
అన్నా !నీ మనసున నాకన్నా వేరుగ జిలేబి కన్యలు లేరామిన్నగ నీవే కవి రవి !నన్ను విడుముర చురకత్తి నాపై వలదున్ :)
Zilebiగారు,మీరు వచనమే రాయద్దు :)అన్నీ పద్యంలోనే చెప్పండి, అర్ధం కాకపోతే అది ఎదుటివారి కర్మ :( ధన్యవాదాలు.
ReplyDeleteసీమ చింత కాయ చిరుగాయమును జేసె
రామ రామ యనుచు రమణి గాంచె
ఆ పరువపు లాట మాలిని మనసుకు
గుమ్మ మావిడినిట గురుతు తెచ్చె :)
జిలేబిగారు,
Deleteఏంటో అన్నారు, అర్ధం కాలే! :)
ధన్యవాదాలు.
ఆహా, సీమచింతకాయలు - చిన్నప్పటి సాహసాల ఓ జ్ఞాపకం !
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteనిజం,నిజం. మిట్ట మధ్యాహ్నం పెద్దాళ్ళు పడుకున్న తరవాత, నెమ్మదిగా ఈ చీమ చింత చెట్టు దగ్గరైకిపోయి, గెడ కర్రతో కాయలు కొట్టుకుని, చీమలు పీకడం, ముళ్ళు గుచ్చుకోడం, అబ్బో అదో గొప్ప అనుభూతే :) మొన్న సంతలో కనపడ్డాయి, బండి మీద :(
ధన్యవాదాలు.
సీమ చింతకాయలు బొమ్మ బాగుంది. జిలేబి పద్యం పరమ దరిద్రంగా ఉంది. నేను కవిని కానన్న వాడిని కత్తితో చంపుతాను. జిలేబి పిచ్చి పద్యాలతో మాడు పగిలిపోతుంది.
ReplyDeleteAnonymous గారు,
Deleteతెనుగువాళ్ళ రోజులు బాగున్నట్టులేవు. :(
మిమ్మల్ని కవి కాదన్నవాడిని కత్తితో వద్దుగాని మీరూ పద్యంతో చంపెయ్యండి :)
ధన్యవాదాలు.
ReplyDeleteఅన్నా !నీ మనసున నా
కన్నా వేరుగ జిలేబి కన్యలు లేరా
మిన్నగ నీవే కవి రవి !
నన్ను విడుముర చురకత్తి నాపై వలదున్ :)
Zilebiగారు,
Deleteమీరు వచనమే రాయద్దు :)
అన్నీ పద్యంలోనే చెప్పండి, అర్ధం కాకపోతే అది ఎదుటివారి కర్మ :(
ధన్యవాదాలు.
ReplyDeleteఅన్నా !నీ మనసున నా
కన్నా వేరుగ జిలేబి కన్యలు లేరా
మిన్నగ నీవే కవి రవి !
నన్ను విడుముర చురకత్తి నాపై వలదున్ :)