11, నవంబర్ 2015, బుధవారం

అంతులేని పోరాటం




జీవితం అంతులేని పోరాటం
ప్రతి క్షణం సిద్ధంగా ఉండు

పోరాటం ఎక్కడ ఆపాలో తెలియడమే
జీవితాన్ని అనుభవించడం,అదే రసజ్ఞత.





దీపావళి శుభకామనలు.

2 కామెంట్‌లు:

  1. మీకు, మీ కుటుంబానికీ కూడా దీపావళి శుభాకాంక్షలు శర్మ గారూ.

    రిప్లయితొలగించండి
  2. విన్నకోట నరసింహా రావు

    మీకు, మీ కుటుంబానికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి