Monday, 2 November 2015

ప్రముఖుల్ని గుర్తించండి

Courtesy Old Indian photos

12 comments:

  1. కష్టం కష్టం. గాంధీ గారినొక్కరినే గుర్తుపట్టగలిగాను. ఆయన వయసుని బట్టి చూస్తే గాంధీగారు సౌత్ ఆఫ్రికా లో నివసిస్తున్నప్పటి ఫొటో అయ్యుంటుంది. మిగిలిన ఇద్దరూ ఆ దేశంలో ఆయన అనుయాయులో, స్నేహితులో అయ్యుంటారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      గాంధీజీ ని గుర్తించారు, సంతసం, మిగిలినవారు అంత అవసరం లేదనుకుంటా.

      Delete
  2. గాంధీ only know
    Spiceandhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.

    ReplyDelete
    Replies
    1. Anjali Agarwal గారు,

      గాంధీజీ ని గుర్తించారు, సంతసం,

      Delete
  3. మాస్టారూ ... మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు . ఆయురారోగ్యాలతో నిండు జీవితాన్ని మీకందించాలని భగవంతుని మనఃస్పూర్తిగా వేడుకుంటూ ... జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete
    Replies
    1. వనజగారు,
      ఎవరి పుట్టిన రోజు వారు జరుపుకోడం ఆనందం.
      ఒకరి పుట్టిన రోజు మరొకరు గుర్తుంచుకుని శుభాకాంక్షలు తెలపడం పరమానందం.
      నా 75 వ పుట్టిన రోజు (వజ్రోత్సవ జన్మదినం) అమ్మ (వనజ గారిలోని మాతృ మూర్తి) జరిపించడం బ్రహ్మానందం.అమ్మ ఆప్యాయతకి మది పులకరించింది. ఆనంద వర్షంలో తడిశాను, తనిసాను.అమ్మకి వందనం
      చిరంజీవి వనజగారికి అశీస్సులు (నాకంటే వయసులో చిన్నవారు గనుక) దీర్ఘాయుష్మాన్భవ.
      అమ్మ ఒక సారి దర్శనమిచ్చారు. ఇలా వచ్చినపుడు మరొక సారి దర్శనమిచ్చి పుట్టింటి పసుపు కుంకుమలు స్వీకరించమని సవినయ మనవి.
      ధన్యవాదాలు.

      Delete
  4. శర్మ గారూ, ఇవాళ మీ పుట్టినరోజా? సంతోషం.
    హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. Wish you many happy and healthy returns of the day.

    ReplyDelete
    Replies
    1. నరసింహారావు గారు,
      సాధారణం గా మనవారందరూ రెండు పుట్టిన రోజులు చేసుకుంటారు, తిధుల ప్రకారం,తారీకుల ప్రకారం.
      మొన్న నా ౭౫ జన్మ దినం అసోసియేషన్ వారు జరిపి సన్మానం చేసేరు, పెంచుకున్నమ్మ నన్ను విజయ దశమి రోజు స్వీకరించి, ఆ రోజు జన్మ దినం జరిపేది. దానిని మొన్న బుల్లి మనవరాలు జరిపించింది, ప్రమాదం తప్పిన సందర్భంగా. నిజానికి తారీకుల ప్రకారం ఈ రోజు మరచాను. కాని (అమ్మ)వనజగారు దానిని దివ్యంగా జరిపించేసేరు. నాలుగోది కార్తీక పున్నమి మరునాడు మా పెద్ద కుమార్తె, అల్లుడు (వజ్రోత్సవ జన్మ దినం) జరిపించడానికి వస్తున్నామని చెప్పారు.
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

      Delete
  5. Wishing you good health and peace. Happy Birthday !

    ReplyDelete
  6. సర్! శర్మగారు! మీ 75వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు _/\_. ఆలస్యం అయినా విషయం తెలుసుకోగల్గినందుకు ఆనందంగా వుంది.

    ReplyDelete
    Replies
    1. YVR's అం'తరంగం'గారు,

      ధన్యవాదాలు

      Delete