13, నవంబర్ 2015, శుక్రవారం

ఒంటి బండి-1890

Courtesy: Old Indian photos.

4 కామెంట్‌లు:


  1. ఒంటేలు బండి :)

    కుశలమా అయ్యవారు ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు

      :)

      బండి నడుస్తోంది, నెట్టుతోంటే. మనవరాళ్ళు ధాత్రి,స్వాతి,జ్యోతి నేను ఇవతలబ్లాగులో కనపడుతున్నానన్న సంగతి తెలియక, ఎలా వున్నానో అని కంగారుపడుతోంటే, మూసేసిన ఆ బ్లాగులోకి మళ్ళీ వెళ్ళి చెప్పేను. చిట్టి తల్లులూ అనారోగ్యం చేసింది,బానే వున్నాను,తొందరలో రాస్తాను, అని. ఇదిగో ఆ పనిలోనే ఉన్నా :)

      తొలగించండి
  2. ఒంటరి ఒంటె!
    చిన్నప్పుటి సంగతుల్లో ఒంటెని వికారంగా ఉండటానికి పొల్చడం గుర్తు,ఎందుకో?
    పెద్దయ్యే కొద్దీ మాత్రం ఒంటె కొంచెం కొంచెం అందం పెంచుకుని కనబడుతున్నది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిబాబు గారు
      వయసొస్తె వంకరకాళ్ళు తిన్నబడతాయని సామెత :)

      తొలగించండి