Saturday, 10 October 2015

ఏమిది?


16 comments:

  1. To transfer liquids from large container to small ones, forgot the name .

    ReplyDelete
  2. కిరసనాయిలు తోడుకునే బొంబాయిలా వుంది, కానీ నిర్గమద్వారంలో వుండే మెలిక లుప్తమయినట్లుంది.

    ReplyDelete
  3. Hey There. I found your blog using msn. This is a very well written article.

    I will make sure to bookmark it and come back to read more of your
    useful information. Thanks for the post. I'll certainly return.

    Feel free to visit my website: farm & castle hack

    ReplyDelete
  4. I like it when folks get together and share views. Great site, continue the good work!


    Feel free to surf to my web-site - inside out hack

    ReplyDelete
  5. ఈ సాధనానికి "బొంబాయి" అనే మనకి చిన్నప్పుడు నేర్పిన పేరు కానీ ఇప్పుడు "ముంబాయి" అనాలేమో :)) అలాగే "బొంబాయ్ రవ్వ" ని కూడా "ముంబాయ్ రవ్వ" అనాలా :)) ఏవిటో కాలమహిమ శర్మ గారూ.

    ReplyDelete
  6. మా చిన్నప్పటి ఓ జోక్ :
    టీచర్ : బొంబాయి ఎక్కడుందిరా?
    విద్యార్ధి : మా ఇంట్లో కిరోసిన్ డబ్బాలో సార్ !

    :)

    ReplyDelete
  7. శ్రీ శర్మ గారికి,
    నమస్కారములు.

    ఈ మధ్య స్మరణ లో చక్రాలు గురించి టపాలు పెట్టాను. అందులో అనాహతచక్రం గురించి ఓ సందేహం వచ్చి, సరైనది నిర్ధారించుకోలేక ఆవేదనకు లోనౌతున్నాను. నా సందేహమును వివరంగా ఈ రోజు టపాలో పెట్టాను. తప్పుగా భావించక, ఆ టపాను చూసి, దయచేసి ఆ నా సందేహమును తీర్చి, నా ఆవేదనను తగ్గించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. తల్లీ భారతి,
      అనారోగ్యం మూలంగా ఆలస్యంగా స్పందించాను. కొద్దిగా కోలుకున్నతరవాత చెప్పడానికి ప్రయత్నం చేయగలను.
      నమస్సులు.

      Delete
    2. తల్లీ భారతి ... ఎంతటి ఆత్మీయపు పిలుపు. అంతరంగం ఆనందమయమైంది మీ సంబోధనతో. మా నాన్నగారు, అన్నయలిద్దరూ పిలిచే పిలుపు యిది.
      రామాంజనేయులు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు పరిపూర్ణంగా కోలుకున్న తర్వాతే బదులివ్వండి. మీ అమూల్య వివరణకై వేచి చూస్తాను. మీకు నా హృదయపూర్వక నమస్కారములు.

      Delete
    3. తల్లీ భారతి,
      నమస్సులు.
      మీకో మెయిలిచ్చాను, దయచేసి చూసి చెప్పగలరు.

      Delete
  8. ఆలస్యానికి మన్నించాలి.
    గత పది పదేను రోజులుగా వైరల్ ఫీవర్ బాధపెడుతోంది. ఇప్పటికి పూర్తిగా తగ్గలేదు. వైద్యం జరుగుతోంది.
    ఇది"బొంబాయి" పల్లెలలో కూడా వాడేవారు, ఇప్పుడెక్కడా వాడటం లేదు.
    స్పందించిన అందరికి వందనాలు.

    ReplyDelete
    Replies
    1. ఆ కాలం నాటి సాధనాల్ని ఇంకా భద్రంగా దాచుంచినందుకు మిమ్మల్ని అభినందించాలి శర్మ గారూ; అటువంటివి చూడని ఇప్పటితరం మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

      Delete
  9. Pretty! This was a really wonderful post. Thanks for providing this information.

    Look into my web blog Farm & Castle Cheats

    ReplyDelete
  10. శర్మ గారూ, జ్వరం తగ్గిందని తలుస్తాను. విజయదశమి నాటికల్లా మునుపటిలాగే ఉల్లాసంగా ఉంటారులెండి. Wish you speedy recovery.

    ReplyDelete
  11. విన్నకోట నరసింహా రావుగారు,
    జ్వరం తగ్గిందిగాని అతినీరసం వేధిస్తోంది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
    నమస్సులు

    ReplyDelete