1, ఏప్రిల్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-గుమ్మడి గింజలతో......


గుమ్మడి లో రెండు రకాలు, ఒకటి సూరేగుమ్మడి లేదా కూర గుమ్మడి, రెండవది బూడిద గుమ్మడి.ఇప్పుడు సూరే గుమ్మడి గురించి చూదాం..................continue at కష్టేఫలే

2 కామెంట్‌లు:

  1. మీరు పరహిత వైద్యులే నిజ్జం గా !

    Wish you had got those things from your previous generation ! Long before I remember reading you mentioned about how the tradition continued … Now doing great job through these articles
    Wisdom through wordpress!

    cheers

    zilebi

    (నల్ల మట్టి, బూడిద, చలికి వేసే నెగడు, పోలపడం వగైరా ‘వీరంతా’ ఎవరు ! వివరించుడీ జేకే !)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారు,
      పనిలేని మంగలి పిల్లి తల గొరిగాదని సామెత. ఊరు బలాదూరు తిరిగి రెండు మెతుకులు తిని పడుకుని లేచి మా చిన్నప్పుడూ అని మొదలెట్టి ప్రజల్ని చంపుకు తినకపోతే ఏమయ్యింది? అని కూడా అంటున్నారు, మీరే మో పరహితమంటున్నారు. అంతా దైవలీల.
      నల్లమట్టి= బ్లమైన మట్టి అనగా సూర్య రశ్మి బాగా సోకినది, పొలం మట్టి.
      బూడిద= పిడకలు కాల్చగా వచ్చినవాటిని కచికి అంటారు. వాటిని నలిపితే వచ్చేదే బూడిద.
      నెగడు= చలికోసం పల్లెలలో గ్రామం మధ్య కర్రలతో వేసే మంట.
      పొలపడం= ఒక వస్తువును మరఒకదానితో పూర్తిగా కలిసేలా కలపడం
      ధన్యవాదాలు.

      తొలగించండి