3, అక్టోబర్ 2014, శుక్రవారం

మథుర మీనాక్షి దేవాలయ చావడి--1898

విజయదశమి శుభకామనలు.

నావారందరిని, ఈ భూమిపై ఏమూల ఉన్నా, అన్నివేళలా, అన్ని ఆపదలనుంచీ కాచి రక్షించుతల్లీ!
రక్ష రక్ష మహేశ్వరీ
శ్రీ మాత్రేనమః


Courtesy:Old Indian photos

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. స్వప్నజీ,
      నిజమే ఆ కాలంలోకి వెళిపోతే బాగుణ్ణు. మనం ఆకాలం లోకి వెళితే మనవయసెంత ఉంటుందంటారు?
      నెనరుంచాలి.

      తొలగించండి
  2. అవునండీ. పరమప్రశాంత వాతావరణం దర్శనమిచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శ్యామలరావు గారు,
      చావడి పైన ఉన్నవి శ్రీచక్రాలనుకుంటున్నా. శ్రీ చక్ర దర్శనం శాంతిని కలిగిస్తుంది కదా!
      నెనరుంచాలి.

      తొలగించండి