శర్మాజీ, కావాలనే తలకట్టు అలాపెట్టింది. గణపయ్యని స్వంతం చేసుకోవాలని కోరిక కదా! గణపయ్య మాత్రం అందరివాడే.మాకు ఎప్పుడూ మట్టితో చేసిన గణపయ్య విగ్రహం కి పూజ చెయ్యడం అలవాటు. ఒకప్పుడయితే గోదావరి బంక మట్టి తెచ్చుకుని విగ్రహం చేసుకునేవాళ్ళం. ధన్యవాదాలు.
అవునండీ. మా చిన్నప్పుడు కూడా బంకమట్టితో వినాయకుడిని చేసి పూజించేవాళ్ళం. అలా మట్టిగణమయ్యబొమ్మను చేయటం మా నాన్నగారే మాకు నేర్పారు. చాలా సులభం కూడా. ఒకసారి బాగుందికదా అని రంగురంగులగణపయ్యని తెస్తే మానాన్నగారు ఆ విగ్రహం పూజార్హం కాదనేసారు.
శర్మ గారూ ,
ReplyDeleteనమస్తే .
మా గణపయ్య అన్నారు . మీ గణపయ్య కదు , మనందరి గణపయ్య . ఇంకా మా ఇంట గణపయ్య అన్నా బాగుంటుంది .
చక్కగా దర్శనమిస్తున్నాడు మీ ఇంటి గణపయ్య .
చాలామంది పాతకాలపు బంకమన్నుతో చేసిన గణపయ్యల్నే పూజిస్తున్నారు . ఆ గణపయ్యల్ను ఎందులో నిమజ్జనం చేసినా ఏ జనానికి యిబ్బందుండదు కదా!
శర్మాజీ,
Deleteకావాలనే తలకట్టు అలాపెట్టింది. గణపయ్యని స్వంతం చేసుకోవాలని కోరిక కదా!
గణపయ్య మాత్రం అందరివాడే.మాకు ఎప్పుడూ మట్టితో చేసిన గణపయ్య విగ్రహం కి పూజ చెయ్యడం అలవాటు. ఒకప్పుడయితే గోదావరి బంక మట్టి తెచ్చుకుని విగ్రహం చేసుకునేవాళ్ళం.
ధన్యవాదాలు.
అవునండీ. మా చిన్నప్పుడు కూడా బంకమట్టితో వినాయకుడిని చేసి పూజించేవాళ్ళం. అలా మట్టిగణమయ్యబొమ్మను చేయటం మా నాన్నగారే మాకు నేర్పారు. చాలా సులభం కూడా. ఒకసారి బాగుందికదా అని రంగురంగులగణపయ్యని తెస్తే మానాన్నగారు ఆ విగ్రహం పూజార్హం కాదనేసారు.
Deleteశ్యామలరావు గారు,
Deleteబంకమట్టి తెచ్చుకోవడం నుంచి పిసికి ముద్ద చెయ్యడం, బొమ్మ చెయ్యడం అదో సరదా! సృజన ఉండేదేమో
ధన్యవాదాలు.