Tuesday, 26 August 2014

దూది పింజలా?, మంచుకొండలా?




4 comments:

  1. శర్మ గారూ ,

    నమస్తే .

    వెండి మబ్బులే , ఎండ వల్ల ఏర్పడినవే కదా !

    ReplyDelete
    Replies



    1. శర్మాజీ,
      వెల్ల మబ్బే,తెల్లమొహం వేయించింది మాచేత.
      ధన్యవాదాలు.

      Delete
  2. కారు మబ్బు క్రమ్మి గగనమ్ము శోభిల్లె
    పోస్టు పెట్టినారు పోటొ తీసి
    మబ్బు తేలి పోయి మాయమయ్యెన ? లేక
    చేను తడియు నంత వాన పడెన ?

    ReplyDelete
    Replies
    1. రాజారావుగారు,
      వెల్ల మబ్బు కురవలేదు, ఆశ పెట్టి పోయింది, సరయిన వర్షమే పడలేదు మాకు నేటికీ.
      ధన్యవాదాలు.

      Delete