సుమ చామర్తి గారు, ఆకులు కంద ఆకులే. కంద మొక్కకి పూజ చేసేరా లేదా నిన్న. ఇక అవి పళ్ళు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా, వగరుగా, తింటే నాలుకంతా బెరడు కట్టినట్టుగా నల్లగా నేరేడు పళ్ళలా ఉండే వాటిని అల్లిపళ్ళు అంటారు. ఇవి వానాకాలమే వస్తాయి. పొదలాటి మొక్కను కాస్తాయి. బాగుంటాయి.మీకు ఏభయి మార్కులు. ధన్యవాదాలు.
kalli kaayalu..
ReplyDeleteschool mundu ammevaaru regupallato paatu
yummy tan
అజ్ఞాత గారు,
Deleteగుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నం చేశారు, పాపం కుదరలేదు.
ధన్యవాదాలు.
శర్మ గారూ ,
ReplyDeleteనమస్తే .
ఆ గింజలు మాత్రం బచ్చలి అకు గింజల్ల అనిపిస్తున్నాయి . అంతే కాదు నేరేడు పండ్లలో చిన్నపాతి రకమేమోనన్న సందేహంకూడా కలుగుతుంది .
ఆకు గురించి ఏ మాత్రం ఆలోచనే లేదండి .
మఱెందుకు వ్రాస్తున్నానంటే మీ ద్వారా తెలుసుకోవాలనే ఆకాంక్షతో వ్రాస్తున్నాను .
శర్మాజీ,
Deleteఇవి బచ్చలి గింజలు కాదు,పళ్ళ సంగతి చెప్పలేకపోయారనున్నా. ఆకులూ చెప్పలేకపోయారు.
ధన్యవాదాలు.
కంద ఆకు లు మరియు బచ్చలి గింజలు
ReplyDeleteసుమ చామర్తి గారు,
Deleteఆకులు కంద ఆకులే. కంద మొక్కకి పూజ చేసేరా లేదా నిన్న. ఇక అవి పళ్ళు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా, వగరుగా, తింటే నాలుకంతా బెరడు కట్టినట్టుగా నల్లగా నేరేడు పళ్ళలా ఉండే వాటిని అల్లిపళ్ళు అంటారు. ఇవి వానాకాలమే వస్తాయి. పొదలాటి మొక్కను కాస్తాయి. బాగుంటాయి.మీకు ఏభయి మార్కులు.
ధన్యవాదాలు.