7, జులై 2014, సోమవారం

తిరుమలలో ఆకాశగంగ దగ్గర







తిరుమలలో ఆకాశగంగ దగ్గర, ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నవారు ఇలా రాళ్ళు పేరుస్తే ఇల్లు తొందరగా కట్టుకుంటారని నమ్మిక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి