Saturday, 29 March 2014

వివిధ దేశాల సరిహద్దులు

http://kastephale.wordpress.com/

                   

  Germany / Czech Republic




Ukraine / Poland



China / Russia




 South Korea / North Korea



Sweden / Norway



 Canada / United States




 Italy / Switzerland (at an altitude of 3,470 meters above sea level)




 Mexico / USA




 Netherlands / Germany / Belgium Triangle Point



Liechtenstein / Austria




Bangladesh / India



 Syria / Iraq




The Netherlands / Belgium





 Switzerland / Liechtenstein




 China / India



 Portugal / Spain



 Argentina / Paraguay / Brazil River Triangle Point



Russia / Belarus





Austria / Slovakia / Hungary Triangle Border Point



 India / Pakistan



India / Myanmar


Photos Courtesy:-K.R.Rao

7 comments:


  1. దీని వల్ల తెలియునది ఏమనగా ఆశియా లో మనుజులకి ఒకరి మీద ఒకరి కి నమ్మకాలు తక్కువ !!

    (దేశంలో ఇంకా రాష్ట్రాల మధ్య ఇనుప గోర్కీల కామ్పౌండ్లు రాలేదు కాబట్టి సంతోషించాలి !!)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      మనవాళ్ళు మనసుల మధ్య అడ్డుగోడలు కట్టుకుంటున్నారు.ఎందుకో తెలియదు, పలుకే బంగారమయిపోతూ వుంది. ఇక దేశాల సరుహద్దుల్లో ఇనప కంచెలున్నాయి, అయినా జరిగేది జరుగుతూనే ఉంది. ఇక రాష్ట్రాల మధ్య ఇనపగోడలు కడతారేమో చూడాలి. ఈ వేళ చూశా తెలంగాణా బ్లాగులకి వేరుగా అగ్రిగేటర్ పెట్టుకుంటే అనే ఆలోచన చేస్తున్నారు, బ్లాగుల్లో కూడా ముళ్ళ కంచెలొస్తున్నాయా?
      ధన్యవాదాలు.

      Delete
  2. వెరైటీగా ఉన్నాయి.
    ఆ మధ్య ikkaDa కూడా తెలంగాణా, సీమాంధ్ర మధ్య తాత్కాలిక అడ్దుగోడలు కట్టారులెండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు,
      అడ్డగోడలు మనసుల్లోనూ కట్టేసుకుంటున్నారండి. ఇవి నిజమైన హద్దులు దేశాల మధ్య.
      ధన్యవాదాలు.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete