బావున్నాయండీ నగలు అన్నీ . మీరు పురాతన నగలు అంటున్నారు కానీ ,'ఏంటిక్ జ్యూయలరీ 'అని అవే ఇప్పటి ఫేషన్ అనుకుంటా .
నాగరాణీ గారు,ఇవి వెండితో చేసిన రాజస్థానీ నగలనుకుంటున్నా. కాలచక్రం తిరుగుతోంటే వింతలు ఇలాగే కలుగుతాయి కదా!ధన్యవాదాలు.
బాగున్నాయండి.
అనురాధ గారు,కొత్తొక వింత పాతొక రోత అని సామెత! కాని మళ్ళీ ఆ పాత వాటినే పట్టుకుని వేలాడుతున్నాం.ధన్యవాదాలు.
బావున్నాయండీ నగలు అన్నీ . మీరు పురాతన నగలు అంటున్నారు కానీ ,'ఏంటిక్ జ్యూయలరీ 'అని అవే ఇప్పటి ఫేషన్ అనుకుంటా .
ReplyDeleteనాగరాణీ గారు,
Deleteఇవి వెండితో చేసిన రాజస్థానీ నగలనుకుంటున్నా. కాలచక్రం తిరుగుతోంటే వింతలు ఇలాగే కలుగుతాయి కదా!
ధన్యవాదాలు.
బాగున్నాయండి.
ReplyDeleteఅనురాధ గారు,
Deleteకొత్తొక వింత పాతొక రోత అని సామెత! కాని మళ్ళీ ఆ పాత వాటినే పట్టుకుని వేలాడుతున్నాం.
ధన్యవాదాలు.