Wednesday, 26 March 2014

మా మామిడి చెట్టున ఒక గుత్తిలో పదికాయలు






8 comments:

  1. మిధునం సినిమాలోలాగా,
    ఆ జంట, ఆ పంట మీ ఇంటికే సొంతం తాతగారు.. :))

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్ ధాత్రి,
      బాలవాక్కు బ్రహ్మవాక్కు !
      ధన్యవాదాలు.

      Delete
  2. sarma garu noruurutondandi.ugadiki polihora cheseyyamanandi ammagarini.

    ReplyDelete
    Replies
    1. ఉషగారు,
      పండగనాటికి వచ్చేయండి, దగ్గరేగా! మీకిదే ఆహ్వానం. మామిడికాయతో పులిహోర ఇంటిలో అందరికి ఇష్టమే!!పండగనాడు అదే చేస్తుంది అమ్మమ్మ. మీ రాకకై వేచి చూస్తాం.
      ధన్యవాదాలు.

      Delete
  3. భలే ఉన్నాయండి.

    ReplyDelete
    Replies
    1. అనురాధ గారు,
      ఈ సంవత్సరం గుత్తులుగా కాసింది. ఒక గుత్తిలో ఇలా ఉన్నాయి.
      ధన్యవాదాలు.

      Delete
  4. చాలా బాగున్నాయ్ బాబాయ్ గారూ !ఈ మధ్య చాలా రోజులు కన్పించలేదు మీరు ? పోయిన సంవత్సరం మా చెట్టుకు కూడా ఇలాగే ఎనిమిది కాయల గుత్తి వచ్చింది .బ్లాగులో కూడా పెట్టాను. మాది పునాస కాపు. మీది ఏ రకమండీ? ఎన్ని సంవత్సరాలకు కాపుకొచ్చింది?

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్ నాగరాణి!
      బాబాయ్ అన్న తరవాత గారు బాగోలేదేమో కదమ్మా!

      ఎన్నికల హడావుడి అయే దాకా శలవు తీసుకోవాలనుకున్నా!! ఇది పాతిక సంవత్సరాలకితం వేసిన కొత్తపల్లి కొబ్బరి చెట్టు. వేసిన ఆరేళ్ళకే కాసింది, మరి పిన్ని గారి పుట్టింటి ఊరునుంచి తెచ్చినదాయె!
      ధన్యవాదాలు.

      Delete