Zilebi4 ఏప్రిల్, 2026 9:45 AMకి మరొకరి గురించి ఇక్కడ ప్రస్తావించడం సభ్యతకాదని తెలియకపోవడమే తమ వంకరబుద్ధి. ఎన్ని సార్లు సభ్యతకాదని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తుండడాన్నే కుక్కతోక వంకరతో పోలుస్తారు. అనుకునేదే,అనుకోవద్దంటే కుదరదే!!😃
Zilebi4 ఏప్రిల్, 2026 7:24 PMకి ఇరాన్ రెండు గొప్పిమానాల్ని కూల్చేసిందంట ముగ్గురు దొరికేరంట,నాలుగో పైలట్ కోసం ఎతుకుతున్నారంట అని ట్రంపు దొరనడిగితే ఇది యుద్దమో అన్నట్టు కిందపడ్డా పైచేయి నాదే అనగల నేర్పు నీకే సొంతం.😜😜
ఓయ్! జిలేబి!!! వచనకవితల ఎల్లువ గొప్పసావకాసం!!! నేదే చూడండి అని హోరెత్తిపోతాందంట, ఇంత గొప్ప కైతలు జూళ్ళ అని గ్రేస్ వైన్ టాకూ! అని సూస్తిని. ఓలమ్మో! ఏమి కైతల,ఏమి కైతలు.డైనంగ్ టేబుల్ దాతలేదు/దాట లేదు.
రైకతొడుక్కుంటె రంభలాగుంటావు,సీరకట్టుకుంటే సిలకలాగుంటావని బెడ్ కాడికెప్పుడో రాక! ఆపై,ఓ గులాబీ,ఈయవా కౌగిలి,నాకుందే గిలిగిలి,బావ కవిత్వం ఎప్పుడు చెప్పేవు.
ఆపై ఈదినిబడి ఇది నా యుగం,ఇది నా జగం ,నా మాట పైమాట, నాబాట ప్రపంపంచం నోట, కదన్నాఓడిని,కరుస్తా,నరుకుతా,పొడుస్తా,కొరుకుతా ఎప్పుడు చెప్పేవు. ఎదిగిపో!!
తాత గారు.. కృతజ్ఞతలు.. ధన్యవాదాలు అనేవి చాలా చిన్న మాటలు. మీరు నా వ్యాఖ్య కి ఇచ్చిన గౌరవం మీకు ఏమిచ్చినా తీర్చుకోలేని రుణం… నాకు మీ ఈ ప్రశంస ల, సాహిత్య అకాడమీ పురస్కారం తో సమానం.
వెంకట రాజారావు . లక్కాకుల5 ఏప్రిల్, 2026 12:31 PMకి రాజావారు, పద్యంలో రెండో పాదంలో చివర "కలం" మధ్య అక్షరం 'వ ' కారమా,'ప 'కారమా అవుపళ్ళేదు సార్! సరిగా,నాకు.
ఓ చిన్నమాట, అవి కాకినాడలో ఉజ్జోగం వెలగబెడుతున్నరోజులు,మా కవిగారు మా కొలీగ్. కవిగారంటే స్వర్గీయ శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తిగారు. వారి కూడా ఎప్పుడూ ఓ పదిమంది ఉండేవారు. మా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కాకినాడలో శ్రీ దేవరపల్లి సూర్యారావు గారి ఇంటి ఎదురుగా ఉండేది. వారు ప్రముఖనటుడు శ్రీ బాలక్రిష్ణగారి మామగారు. ఆ రోడ్డున సంచారం తక్కువ. మా గేట్ ముందు చిన్న సైజు సభ ఏ కాలంలో నూ జరుగుతూనే ఉండేది. అలా మాకవిగారు ఉన్న సభ ఐతే దారేపోయేవాళ్ళు కూద నిలిచి వినేవారు. ఓ రోజిలాగే సాయంత్రవేళ చిన్న సభజరుతోంది, ఓ పాతికమంది జనం ఉన్నారు. కవిగారు ఏదో విషయం మీద మాటాడుతుండగా, ఒక కొంటె కోణంగి అతి వినయంగా వచ్చి, కవిగారికి నమస్కారం చేసి 'కపి 'గారికి నమస్కారం అన్నాడు. కవిగారి వేళ్ళ మధ్య ఎప్పుడూ పొడుంపట్టు ఉండేది. ఒక్కసారిగా కవిగారు ప్రసంగం ఆపి పొడుంపట్టు ఛర్రున పీల్చి,చేగుడ్డతో ముక్కులు తుడిచి, ఏరా! 'పీ'బట్టిన నోట 'వి 'పట్టదురా అన్నారు. అంతే ఒక్కసారి అంతా గొల్లు మన్నారు.కోణంగి చిన్నబుచ్చుకుని,ఈ సారి సరిగానే కవిగారికి నమస్కారం అని చెప్పి మళ్ళి కనపడకుండా పోయాడు.
ఇంతకి జిలేబిని సుందరకాండలో మధువన ప్రవేశం చేయించి నట్టేనా సార్!
Zilebi6 ఏప్రిల్, 2026 5:21 AMకి ఇదెప్పటిమాటా 1970-75 మధ్యకాలంది, ఆ రోజునాటికి ఆ కోణంగికి కవిగారి విసురు అర్ధమయింది,నేటిరోజుల్లో వారికి అర్ధమవుతుందా అనే సందేహం. అవి 'డాట్' రోజులు,వైభవం వెళ్ళబోసిన రోజులే! బిల్డింగులు భూతబంగ్లాలేం కాదు,నేడు అలా ఉన్నట్టున్నాయి. కూడెట్టిన తల్లిని మరిచిపోతే ఎలా? అందుకు కతలన్నీ అక్కడే తేలతాయి, కత కంచికెళ్ళినట్టు.
ఇక కవిగారితో అనుభవాలు కుప్పపోసి ఉండవుగా. సమయాన్ని బట్టి గుర్తొస్తాయి.

తాతగారి బ్లాగు టపా కన్న. జిలేబి కామెంటే ముఖ్యమన్నట్టు :)
రిప్లయితొలగించండిZilebi3 ఏప్రిల్, 2026 5:22 PMకి
తొలగించండిటపాలో చెప్పినవన్నీ జనసామాన్యంలో వాడుకలో ఉన్న నానుడులు,ముఖ్యంగా పల్లెవాసుల భాషలోవి.
తమమాటెలా ఉందంటే "గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు" ఇదీ ఒక నానుడే సుమా!😜
"కుక్కతోక వంకర" ఇదీ ఒక నానుడేస్మీ,ఎందుకు చెప్పేనో ఎరుకయిందా? 😂
కుక్కతోక వంకర అన్నది తమరు పెద్ద గురువులు బ్లాగ్ లోకం లోనికి రానే రాను వచ్చినా కామెంట్లేయను అను ప్రతిజ్ఞలుచేసి మళ్లీ మళ్లీ కామెంట్లేసి మొట్టికాయలు తిని మళ్ళీ భీషణ ప్రతిజ్ఞలు చేయడం గురించేనాండీ తాతగారు ? ఇలా అడిగానని అనుకోకండి స్మీ :(
తొలగించండిZilebi4 ఏప్రిల్, 2026 9:45 AMకి
తొలగించండిమరొకరి గురించి ఇక్కడ ప్రస్తావించడం సభ్యతకాదని తెలియకపోవడమే తమ వంకరబుద్ధి. ఎన్ని సార్లు సభ్యతకాదని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తుండడాన్నే కుక్కతోక వంకరతో పోలుస్తారు.
అనుకునేదే,అనుకోవద్దంటే కుదరదే!!😃
ఇలా త్రిప్పి అలా త్రిప్పి
తొలగించండిమీరవునన్నందులకు ధన్యవాదాలు తాతగారు . నేరుగానే చెప్పివుండొచ్చేమో :)
Zilebi4 ఏప్రిల్, 2026 7:24 PMకి
తొలగించండిఇరాన్ రెండు గొప్పిమానాల్ని కూల్చేసిందంట ముగ్గురు దొరికేరంట,నాలుగో పైలట్ కోసం ఎతుకుతున్నారంట అని ట్రంపు దొరనడిగితే ఇది యుద్దమో అన్నట్టు కిందపడ్డా పైచేయి నాదే అనగల నేర్పు నీకే సొంతం.😜😜
పెద్దలు భాస్కర శర్మకు
రిప్లయితొలగించండితద్దయును నమో నమామి 🙏, తమరి యెరుకలో
సుద్దులు గల వెన్నో , అవి
పద్దతి గలవార్కెగాని , ' మా ' కేల ? సుధీ !
వెంకట రాజారావు . లక్కాకుల4 ఏప్రిల్, 2026 9:06 AMకి
తొలగించండిఏదో చెప్పేరుగాని అర్ధం కాలేదండీ!!!🙏
ఆహా ఎంత బాగా చెప్పకనే చెప్పారండి రాజన్న మేష్టారు గారు సెబాసొ!
తొలగించండిఅర్థమయినా అర్థం కాలే దని తాతగారు తప్పించుకొనుటయు వారి సూక్ష్మగ్రాహ్యత్వమునకు ప్రతీకగానే అగుపించుచున్నది వారున్నూ సెబాసొ!
ఓయ్! జిలేబి!!!
రిప్లయితొలగించండివచనకవితల ఎల్లువ గొప్పసావకాసం!!! నేదే చూడండి అని హోరెత్తిపోతాందంట, ఇంత గొప్ప కైతలు జూళ్ళ అని గ్రేస్ వైన్ టాకూ! అని సూస్తిని.
ఓలమ్మో! ఏమి కైతల,ఏమి కైతలు.డైనంగ్ టేబుల్ దాతలేదు/దాట లేదు.
రైకతొడుక్కుంటె రంభలాగుంటావు,సీరకట్టుకుంటే సిలకలాగుంటావని బెడ్ కాడికెప్పుడో రాక!
ఆపై,ఓ గులాబీ,ఈయవా కౌగిలి,నాకుందే గిలిగిలి,బావ కవిత్వం ఎప్పుడు చెప్పేవు.
ఆపై ఈదినిబడి ఇది నా యుగం,ఇది నా జగం ,నా మాట పైమాట, నాబాట ప్రపంపంచం నోట, కదన్నాఓడిని,కరుస్తా,నరుకుతా,పొడుస్తా,కొరుకుతా ఎప్పుడు చెప్పేవు. ఎదిగిపో!!
ఏటో ఓపిక లేక నీదాకా రాలేపోయాస్మీ! అందుకిక్కడే సెప్పేసినా!
ఓ ముసలాయనా ఏమయ్యింది నీకేయేల పొద్దుగాలా! అడక్కు,ఆ ఒక్కటీ అడక్కు!!!
నిన్న మద్దెనేల ఉడుక్కి వడే గొట్టింది,తొడ గొట్టాలనే ఉన్నాది,ఓపికే నేదు.ఒల్లకో!!!
తాత గారు.. కృతజ్ఞతలు.. ధన్యవాదాలు అనేవి చాలా చిన్న మాటలు. మీరు నా వ్యాఖ్య కి ఇచ్చిన గౌరవం మీకు ఏమిచ్చినా తీర్చుకోలేని రుణం… నాకు మీ ఈ ప్రశంస ల, సాహిత్య అకాడమీ పురస్కారం తో సమానం.
తొలగించండిZilebi5 ఏప్రిల్, 2026 5:20 PMకి
తొలగించండికామెంట్ కూడా కొట్టుకురావడమేనా? కణ్ణా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ మాత్రం పొగిడేస్తే ,
రిప్లయితొలగించండిమే మాత్రం పట్టలేము , మేమే కపులం ,
భూమిని నిలబడలేం , హే
' రామా రామో రఘుకుల రమణా ! ' రచ్చే .
వెంకట రాజారావు . లక్కాకుల5 ఏప్రిల్, 2026 12:31 PMకి
తొలగించండిరాజావారు,
పద్యంలో రెండో పాదంలో చివర "కలం" మధ్య అక్షరం 'వ ' కారమా,'ప 'కారమా అవుపళ్ళేదు సార్! సరిగా,నాకు.
ఓ చిన్నమాట,
అవి కాకినాడలో ఉజ్జోగం వెలగబెడుతున్నరోజులు,మా కవిగారు మా కొలీగ్. కవిగారంటే స్వర్గీయ శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తిగారు. వారి కూడా ఎప్పుడూ ఓ పదిమంది ఉండేవారు. మా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కాకినాడలో శ్రీ దేవరపల్లి సూర్యారావు గారి ఇంటి ఎదురుగా ఉండేది. వారు ప్రముఖనటుడు శ్రీ బాలక్రిష్ణగారి మామగారు. ఆ రోడ్డున సంచారం తక్కువ. మా గేట్ ముందు చిన్న సైజు సభ ఏ కాలంలో నూ జరుగుతూనే ఉండేది. అలా మాకవిగారు ఉన్న సభ ఐతే దారేపోయేవాళ్ళు కూద నిలిచి వినేవారు. ఓ రోజిలాగే సాయంత్రవేళ చిన్న సభజరుతోంది, ఓ పాతికమంది జనం ఉన్నారు. కవిగారు ఏదో విషయం మీద మాటాడుతుండగా, ఒక కొంటె కోణంగి అతి వినయంగా వచ్చి, కవిగారికి నమస్కారం చేసి 'కపి 'గారికి నమస్కారం అన్నాడు. కవిగారి వేళ్ళ మధ్య ఎప్పుడూ పొడుంపట్టు ఉండేది. ఒక్కసారిగా కవిగారు ప్రసంగం ఆపి పొడుంపట్టు ఛర్రున పీల్చి,చేగుడ్డతో ముక్కులు తుడిచి, ఏరా! 'పీ'బట్టిన నోట 'వి 'పట్టదురా అన్నారు. అంతే ఒక్కసారి అంతా గొల్లు మన్నారు.కోణంగి చిన్నబుచ్చుకుని,ఈ సారి సరిగానే కవిగారికి నమస్కారం అని చెప్పి మళ్ళి కనపడకుండా పోయాడు.
ఇంతకి జిలేబిని సుందరకాండలో మధువన ప్రవేశం చేయించి నట్టేనా సార్!
ఏ కత చెప్పినా బీయెస్సెన్నెల్ బూత్బంగ్లా దగ్గిర చేతన్ బట్టెన్ సిగారు కాలమును . స్పర్శించాలె లేకుంటే సార్థకత దక్కదుస్మీ :)
తొలగించండిమూర్తి గారి మరిన్ని చాతురీ విషయాలు "పంచు" కొనవచ్చుగా రాబోవు తరానికి ఉపయోగంగా వుంటుంది ?
Zilebi6 ఏప్రిల్, 2026 5:21 AMకి
తొలగించండిఇదెప్పటిమాటా 1970-75 మధ్యకాలంది, ఆ రోజునాటికి ఆ కోణంగికి కవిగారి విసురు అర్ధమయింది,నేటిరోజుల్లో వారికి అర్ధమవుతుందా అనే సందేహం.
అవి 'డాట్' రోజులు,వైభవం వెళ్ళబోసిన రోజులే! బిల్డింగులు భూతబంగ్లాలేం కాదు,నేడు అలా ఉన్నట్టున్నాయి. కూడెట్టిన తల్లిని మరిచిపోతే ఎలా? అందుకు కతలన్నీ అక్కడే తేలతాయి, కత కంచికెళ్ళినట్టు.
ఇక కవిగారితో అనుభవాలు కుప్పపోసి ఉండవుగా. సమయాన్ని బట్టి గుర్తొస్తాయి.
Zilebi6 ఏప్రిల్, 2026 5:21 AMకి
తొలగించండిఇదెప్పటిమాటా 1970-75 మధ్యకాలంది, ఆ రోజునాటికి ఆ కోణంగికి కవిగారి విసురు అర్ధమయింది,నేటిరోజుల్లో వారికి అర్ధమవుతుందా అనే సందేహం.
అవి 'డాట్' రోజులు,వైభవం వెళ్ళబోసిన రోజులే! బిల్డింగులు భూతబంగ్లాలేం కాదు,నేడు అలా ఉన్నట్టున్నాయి. కూడెట్టిన తల్లిని మరిచిపోతే ఎలా? అందుకు కతలన్నీ అక్కడే తేలతాయి, కత కంచికెళ్ళినట్టు.
ఇక కవిగారితో అనుభవాలు కుప్పపోసి ఉండవుగా. సమయాన్ని బట్టి గుర్తొస్తాయి.
తమరికి తెలియనిదా ? మా
రిప్లయితొలగించండిసుమతుల కిష్కింధకాండ , చుక్కలు చూపున్
విమల వచో ఖేలనములు
కమనీయము , మాకు దప్ప కన మెవ్వరిలోన్.