Monday, 13 January 2025

శ్రీ మాత్రేనమః

 శ్రీ మాత్రేనమః   వీరుళ్ళమ్మ అమ్మవారు.



ఇంటి వద్ద వేసిన భోగిమంట


అమ్మకానికొచ్చిన భోగిపిడకలు.


t



3 comments:

  1. కాస్త చిన్న ఊరిలో జీవన విధానమే వేరండి 👌.

    మావుళ్లమ్మ అమ్మవారి గుడి భీమవరంలో ఉందని తెలుసు. మీరు పైన చెప్పిన వేరుళ్ళమ్మ అమ్మవారి గుడి ఏ ఊరిలో ఉంది, శర్మ గారు ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు16 January 2025 at 20:51
      నిజమేనండి. పల్లెలలో కొన్ని సుఖాలున్నాయి,కొన్ని కష్టాలూ ఉన్నాయి.
      అమ్మవారు మా ఊరిలోని మరో గ్రామ దేవత ఎభైఏళ్ళకితం చేతిలో కత్తితో దొరికింది. మా ఊళ్ళో ఒక ఆర్టీసీన్ వెల్ ఉంది. దానినుంచి నిత్యం నీరు వస్తూ ఉండేది, తాగునీటి ఎద్దడీ ఉంది. ఆ ఆర్టీసియన్ వెల్ నుంచి వచ్చే నీటిని తాగునీటికి ఉపయోగించుకోవాలని తలపెట్టి తవ్వుతుంటే అమ్మ విగ్రహం దొరికింది. అక్కడే పెద్ద నీళ్ళ టేంకు కట్టి గొట్టాలద్వారా నీటి సరఫరా మొదలెట్టేరు. ఆ పక్కనే గుడీ కట్టేరు. ఆ గుడిని ఈ సంవత్సరమే పునరుద్ధరించారు. ఆమె చేతిలో కత్తితో దొరకడం మూలంగా వీరుళ్ళమ్మ అని నామకరణం చేసేరు. నేను పేరు తప్పుగా టైప్ చేసేను సరిచూసుకోలేదు. మన్నించండి. సరిచేసేను.

      Delete