Tuesday 14 August 2018

Old time mechanical table fan

Courtesy: Owner

14 comments:



  1. పాత గాలి
    కొత్త ఆయిలు :)


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. బైదివే పొత్తంబొచ్చిందా ?

      Delete
    2. మీరు తరచూ వాడే ఈ “పొత్తంబొచ్చినదా?” యొక్క అర్థమేమిటో తెలుపరాదా “జిలేబి” గారూ?
      (కితాబు ఇచ్చారా అనా మీ కవిహృదయం?)

      Delete


    3. పాతఫేనుకు కొత్త ఆయిలు పారులే భళి వేయగా
      మేతగాంచి జిలేబి మామియు మెచ్చుకోలును జేర్చగా
      జోతజేర్చుచు విన్నకోటయు జోరుగానటు వచ్చి మీ
      పాతపాటకు యర్థమేమది బారుబారది యేలనో
      మాత! మాకు రవంత తెల్పు సుమా యటంచును‌ కోరిరే :)

      జిలేబి

      Delete
    4. కోరాం మరి. కానీ మీ వివరణ ఊడిపడట్లేదే? 🙁

      Delete
    5. విన్నకోట నరసింహా రావుగారు,
      అమ్మవారికి ఇవన్నీ మామూలేలెద్దురూ!
      ధన్యవాదాలు.

      Delete

    6. ఎవన్నీ మామూలండీ ?


      జిలేబి

      Delete
    7. Zilebi
      తెలియని భాషలో మాటాడ్డం, అర్ధంకాకుండా మాటాడ్డం, పుల్లలు పెట్టుకోవడం, పెట్టించుకోవడం, తిట్టించుకోవడం మీకు మామూలే

      Zilebi3 August 2018 at 08:34

      పొత్తంబొచ్చిందా ? :(


      జిలేబి

      Delete
  2. మెకానికల్ టేబుల్ ఫాన్ ఆసక్తికరంగా ఉంది శర్మ గారూ. పాతకాలపు లాంతరు వెలిగించడం గుర్తొచ్చింది 🙂.
    ఇటువంటివన్నీ భద్రపరచిన మీరు అభినందనీయులు 👏.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,
      ఇది వాట్స్ ఆప్ లో వచ్చిన వీడియో, నాదికాదు,ఫేన్ కూడా నా దగ్గరలేదు. ఇటువంటిది ఉంటుందనీ ఊహించలేదెప్పుడూ! దినిని కార్వేటినగర రాజవంశం వారు ఉపయోగించినట్టు వార్త. పాతదైనా కొత్తగా ఉందనిపించి ఈ వీడియొ పెట్టేను
      ధన్యవాదాలు.

      Delete
  3. జిలేబి గాజుపెంకు తవికలు చెవుల్లో సీస పద్యాలు

    ReplyDelete
    Replies
    1. మరొకరి గురించి,వారి కథనాల గురించి నా బ్లాగులో ప్రస్తావించద్దు.

      Delete