ఇందుగలడందులేడని
Courtesy: Whatapp
Courtesy: Whatapp
ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!
ఇందుకలడందు లేడను సందేహము వలదు హరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు,చూసేకన్ను చూడగల మనసు ఉంటే ఎక్కడేనా ఉన్నాడు,అంతెందుకు నీలో ఉన్నాడు చూసుకో! అది చూసుకోలేకనే తిప్పలు పడుతూ ఉన్నాము.
No comments:
Post a Comment